Tag Archives: akshaykumar

రజినీకాంత్ కంటే అక్షయ్ కే ఎక్కువా!!!

IndiaTvc1656a_akshay_rajinikanth

కేవలం రజనీ సినిమాలోనే కాదు.. అవకాశాలొస్తే దక్షిణాదిలో మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం రజనీకాంత్, శంకర్ ల “2.0’లో నటిస్తున్న అక్షయ్ సౌతిండియా తనకు తెగ నచ్చేసిందని అంటున్నాడు. రజనీ సార్ సినిమాలో విలన్ గా నటించడం మరిచిపోలేని అనుభవం అని అక్షయ్ చెబుతున్నాడు. బాలీవుడ్ లో హీరోగా నటిస్తూ.. సౌత్ లో విలన్ గా చేయడం పట్ల తనకు అభ్యంతరం ఏమీ లేదని అక్షయ్ కుమార్ చెప్పాడు.సౌత్

Read more