Tag Archives: akshyakumar

ర‌జ‌నీ – శంక‌ర్ స‌ర్‌ఫ్రైజ్ న్యూస్

rajani-robo-TJ

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న 2.0 సినిమా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌జ‌నీ స‌ర‌స‌న అమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు యేడాదిన్న‌ర కాలంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాపై భార‌త‌దేశ సినీ ప్రేక్ష‌కుల్లోనే కాకుండా యావ‌త్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టించ‌డంతో బాలీవుడ్‌లోనూ లెక్క‌కు

Read more

Share
Share