Tag Archives: alapati rajendraprasad

టీడీపీ లీడ‌ర్‌కు జ‌గ‌న్ మార్క్ చెక్ రెడీ..!

ys jagan-tdp leader

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర 130వ రోజుకు చేరుకుంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌కాశం జిల్లా కంటే టీడీపీకి మాంచి ప‌ట్టున్న గుంటూరు జిల్లాలోనే ఎక్కువ రెస్పాన్స్ వ‌స్తుండ‌డం విశేషం. జిల్లాలో జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తోన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌నాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర శ‌నివారం పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని చేబ్రోలు మండలం శేకూరు నుంచి  ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి సంగం జాగర్లమూడి మీదుగా అంగల కుదురు, సుల్తానాబాద్‌ మీదుగా తెనాలి పురవేదిక సెంటర్‌

Read more

Share
Share