Tag Archives: aligns

టీడీపీ-జ‌న‌సేన సీట్ల లెక్క తేలిపోయిందా..!

tdp, janasena, pawan kalyan, chandra babu, aligns

ఏపీలో అధికార టీడీపీ – జ‌న‌సేన మ‌ధ్య ఏం జ‌రుగుతుందో ? ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. పైకి చంద్ర‌బాబును వ‌ప‌న్ తిడుతున్న‌ట్టు ఉన్నా, బాబు ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడే ప‌వ‌న్ ఎంట్రీ అవుతాడ‌న్న విమ‌ర్శ‌లూ ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీ చేస్తాడా ?  లేదా టీడీపీతో పొత్తుతో వెళ‌తాడా ? అన్న‌ది వాళ్లకే క్లారిటీ లేదు. ఇప్ప‌టి విమ‌ర్శ‌లు, దోబూచులాట‌లు ఎలా ఉన్నా ఎన్నిక‌ల టైంకు మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసే వెళ‌తార‌న్న వార్త‌లు కూడా

Read more

ప‌వ‌న్‌కి చంద్ర‌బాబే బ‌ల‌మా? ఓ ప‌త్రిక వింత ప‌లుకు!

chandra babu, tdp, janasena, pawan kalyan, aligns

జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రి అండ చూసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. ముచ్చ‌ట‌గా మూడు రోజులు ఏపీలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌కు ఎవ‌రు అండ‌గా ఉన్నారు?   ఎవ‌రి అండ ఉండ‌డం వ‌ల్ల  ప‌వ‌న్‌కు ఇంత క్రేజ్ వ‌స్తోంది? జ‌నాలు ఈ రేంజ్‌లో క్యూక‌డుతున్నారు?  వంటి  అనేక‌ సందేహాలకు చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండే ఓ ప‌త్రిక‌లో చిల‌క ప‌లుకులు ప‌లికేశారు. మొత్తంగా ప‌వ‌న్ అనే వాడు జీరో అని.. కేవ‌లం ఆయ‌న వెనుక చంద్ర‌బాబు ఉండ‌బ‌ట్టే.. ఈ రేంజ్‌లో

Read more

ఏపీలో ఎవ‌రికి వారే…. నాలుగు స్తంభాలాట త‌ప్ప‌దా..!

AP, Politics, TDP, YSRCP, Janasena, BJP, Aligns

దేశ వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో చోటుచేసుకునే రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై మాత్రం స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉంటుంది. ప్రాంతీయ పార్టీల‌కు పెట్టింది పేరైన దేశంలో అలాంటి ప్రాంతీయ పార్టీను ఏక‌తాటిపైకి తెచ్చి, కేంద్రంలోని జాతీయ పార్టీల హ‌వాకు బ్రేకులు వేయాల‌న్న ప్ర‌య‌త్నాలు ఏపీ నుంచే అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలోనే జ‌రిగాయి. దీంతో ఏపీకి రాజ‌కీయంగా ఇప్ప‌టికీ దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో నిశితంగా కూడా గ‌మ‌నిస్తుంటారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో

Read more

జ‌గ‌న్ + బీజేపీ షాకింగ్ ట్విస్ట్ రివీల్ 

Undavelli arun kumar, TDP, BJP, YSRCP, Jagan, aligns

2019 ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న త‌రుణంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఓ షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆయ‌న ఎప్పుడు నోరు తెరిచినా లెక్క‌లు, గ‌ణాంకాలు స‌హా విష‌యాన్ని వివ‌రించి చెప్ప‌డం అల‌వాటు. అందుకే ఆయ‌న చెప్పేది సుత్తి లేకుండా సూటిగా ఉంటుంద‌ని అంద‌రూ విశ్వ‌సిస్తారు. అంతేకాదు, ఆయ‌న ఎప్పుడైనా, ఎక్క‌డైనా ప్రెస్ మీట్ పెట్టినా.. మ‌రేదైనా కార్య‌క్ర‌మంలో మాట్లాడినా కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ‌గానే ఉంటుంద‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు. పోల‌వ‌రం గురించి మాట్లాడినా,

Read more

క‌మ‌లనాథుల‌ ఒంట‌రి ప్ర‌యాణం.. ఇక ఫిక్స్‌!

Modi, BJP, PM, TDP, chandra babu, aligns

మూడున్న‌రేళ్లుగా క‌లిసి ముందుకు వెళుతున్నా.. ఒక‌రి చేయి ఒక‌రు ప‌ట్టుకోరు! కొన్నిసంద‌ర్భాల్లో ప‌ల‌క‌రించుకున్నా.. అది మెహ‌మాటానికి తప్ప సంపూర్తిగా ఉండ‌దు!! ఇక ఒక‌రినొక‌రు ఎదురుప‌డితే.. ఏం జ‌రుగుతుందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తారు! పేరుకు మిత్రులుగా ఉంటారు.. కానీ శ‌త్రువుల కంటే ఎక్కువ‌గా పోట్లాడుకుంటారు! ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు చేసుకుంటారు! ఇదీ టీడీపీ-బీజేపీ మ‌ధ్య ఉన్న ప‌రిస్థితి. ముఖ్యంగా ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఈ రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ఇన్నాళ్లూ అర‌కొర‌గా

Read more

టీడీపీతో ప‌వ‌న్ పొత్తు.. రాంగ్ స్టెప్పేనా?

Pawan kalyan, janasena, TDP, chandra babu, aligns

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం కష్టం. అవ‌స‌రాలు, అధికారాలే ప‌ర‌మావ‌ధిగా రాజ‌కీయం మారిపోవ‌చ్చు. ఇప్పుడు ఏపీలో అదే జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు విశ్లేషకులు. 2014లో ప్ర‌శ్నిస్తానంటూ రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. టీడీపీ-బీజేపీ మిత్ర ద్వ‌యానికి మద్ద‌తిచ్చి ప్ర‌చారం చేశారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న వంతు వ‌చ్చింది. 2019లో ఎన్నిక‌ల‌కు తాను పోటీ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. దాని ప్ర‌కారం పార్టీని అన్ని విధాలా న‌డిపించేందుకు త‌గిన యంత్రాంగాన్ని స‌న్న‌ద్ధం

Read more