పల్నాడు వైసీపీ నేతల్లో స్థాన చలనం తప్పదా…!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతమైన పల్నాడు జిల్లాలో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్షాల అధినేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి సమీప జిల్లా కావడంతో… ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపైన ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి. అధికార పార్టీలో అయితే సిట్టింగ్ అభ్యర్థుల మార్పు తప్పదనే పుకార్లు సైతం ఇప్పటికే షికార్లు చేస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలోని […]

చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే

ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవ‌ల కాలంలో మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా స‌దావ‌ర్తి భూముల విష‌యంలో తీవ్ర వివాదానికి కార‌ణ‌మైన ఈ వైసీపీ నేత ప్ర‌భుత్వంతో మూడు చెరువుల నీళ్లు తాగించారు. 86 ఎక‌రాల సత్రం భూముల‌ను రూ.22 కోట్ల‌కు విక్ర‌యించ‌డాన్ని త‌ప్పుబడుతూ.. ఆయ‌నే స్వ‌యంగా రూ.5 కోట్లు అద‌నంగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో.. హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టులు కూడా జోక్యం చేసుకుని తిరిగి వేలం నిర్వ‌హించ‌డం తెలిసిందే. అలా.. ప్ర‌భుత్వం […]

లోకేశ్ మాట‌లు బెదిరింపులా..?  బ్లాక్ మెయిలా..?

స‌దావ‌ర్తి భూముల అంశంపై మంత్రి లోకేశ్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. బెదిరిస్తున్నారా? లేక బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అనిపించేలా ఆయ‌న మాట్లాడుతున్న తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారంలో స‌ర్కారు ఇరుకున ప‌డింది. దాదాపు వెయ్యి కోట్ల విలువైన భూముల‌ను నామ‌మాత్ర‌పు వేలంపాట‌తో కేవ‌లం రూ.22 కోట్ల‌కు కొట్టేసేందుకు ప్ర‌యత్నించింద‌ని వైసీపీ ఎమ్మెల్యే హైకోర్టులో పిల్ దాఖ‌లు చేయ‌డం.. అందుకు ప్ర‌తిగా రూ.5కోట్లు చెల్లిస్తే భూములు వారికే ఇస్తామ‌ని స‌ర్కార్ స‌వాలు విస‌ర‌డం తెలిసిందే! […]

2019 నుండి రాజధాని దొన‌కొండ‌కు తరలిపోనుందా!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి! ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి నిర్మిస్తున్న ప్రపంచ ప్ర‌ఖ్యాత న‌గరం ఇది! దీని కోసం ఆయ‌న చూడ‌ని మోడ‌ల్ లేదు. తిర‌గ‌ని దేశం లేదు. అన్న‌ట్టుగా చంద్ర‌బాబు అండ్ మంత్రి వ‌ర్గం కాలికి బ‌ల‌పం ప‌ట్టుకుని మ‌రీ ప‌లు దేశాలు తిరిగి చివ‌రికి ఈ మోడ‌ల్ అమ‌రావ‌తిని తీర్చిదిద్దారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అధికారం ఎవ‌రికి మాత్రం శాశ్వ‌తం! […]