Tag Archives: Allarvind

దుమ్ము లేపుతోన్న ఖైదీ ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్స్‌

Khaidi 150

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 – బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ రోజు థియేట‌ర్ల‌లో వాలిపోయాడు. చిరు తొమ్మిది సంవ‌త్స‌రాల త‌ర్వాత వెండితెర మీద క‌నిపిస్తుండ‌డంతో ఈ సినిమాకు భారీ హైప్ వ‌చ్చింది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉండ‌డంతో తొలి రోజు వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము రేపుతున్నాడు మెగాస్టార్‌. తొలి రోజు సోలోగా రావ‌డం ఖైదీకి బాగా క‌లిసొచ్చింది. ఈ క్ర‌మంలోనే ఖైదీ బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4500 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు

Read more

Share
Share