Tag Archives: alliance

ఓట‌మి బ‌దులు.. బాబుతో పొత్తే బెట‌ర్‌!

2222222

గుడ్డిక‌న్నా.. మెల్ల‌న‌యం! అన్నారు పెద్ద‌లు. ఇప్పుడు ఇదే ఫార్ములాను కాంగ్రెస్ నాయ‌కులు ఏపీలోనూ అనుస‌రిస్తున్నా రు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఏపీలో అధికార పార్టీ టీడీపీని తిట్టిపోసిన కాంగ్రెస్‌నేత‌లు ఇప్పుడు అదే పార్టీతో జ‌ట్టు క‌ట్టారు. అవ‌స‌రాలు, ప్ర‌జాస్వామ్యం పేరు చెబుతూ.. నాయ‌కులు ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు మాత్రం గంత‌లు క‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పోయిపోయి.. టీడీపీతో పొత్తుకు రెడీ అయ్యింది. తెలంగాణాలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి పేరుతో కాంగ్రెస్‌-టీడీపీలు ఒక్క‌ట‌య్యాయి. అక్క‌డ

Read more

వైఎస్ ఉంటే.. ఇలా జ‌రిగేదా? నెటిజ‌న్ల చ‌ర్చ‌!

66666666666666

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఎక్క‌డ ఏమూల ఏం జ‌రిగినా.. వెంట‌నే సోష‌ల్ మీడియాలో లైకు లు, షేర్లు పెరిగిపోతున్నాయి. త‌న, మ‌న అనే తేడాలేకుండా ప్ర‌తి ఒక్క‌రూ స్పందిస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియా వి ష‌యాల‌కు కూడా ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి రేగుతోంది. తాజాగా సోష‌ల్ మీడియాలోని రాజకీయ మేధావుల నుంచి నేటి రాజ‌కీయ యు వ‌త వ‌ర‌కు ఓ విష‌యంపై సీరియ‌స్‌గా చ‌ర్చిస్తున్నారు. రాష్ట్రంలో వ‌డివ‌డిగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేపథ్యం లో

Read more

బాబుది వ్యూహ‌మా? భ‌య‌మా? ఎందుకిలా?

442222222222222

ఏపీ ప్ర‌జ‌ల‌తో ఆడుకుంటున్న పార్టీ ఏదైనా ఉంటే.. అది ఒక్క టీడీపీనే ! ముఖ్యంగా చంద్ర‌బాబు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. ఆయ న ఎక్క‌డా త‌న స్థైర్యాన్ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేసుకోలేక పోతున్నారు. ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతున్నారు. ఈ క్ర‌మంలోనే 2014లో బీజేపీతోను, ఇప్పుడు తాజాగా జ‌ట్టుక‌ట్టి బ‌ద్ధ శ‌త్రువు కాంగ్రెస్ తోను చేతులు క‌లిపి 2019 ఎన్నిక‌ల‌కు వెళ్తున్నారు. దీనిని ఏపీ ప్ర‌జ‌ల కోసమేన‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు

Read more

చంద్ర‌బాబును ఇంత లైట్ తీస్కొన్నారా…!

55555

కూటములు ఏర్పాటు చెయ్యడంలో ఏపీ సీఎం చంద్రబాబుది అందివేసిన చేయి. 1999, 2009,14 ఎన్నికల్లో ఆయన కూటములు కట్టే అధికారంలోకి వచ్చినా, విపక్షాలకు గట్టి పోటీ ఇచ్చినా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. 1999లో బీజేపీతో పొత్తు కట్టి తొలి సారి ఎన్నికల బరిలో గలిచి సీఎం అయిన చంద్రబాబు 2014లోనూ అదే ఫార్ములాతో నవ్యాంధ్ర తొలి సీఎం అయ్యారు. 2009 ఎన్నికల్లో అప్పట్లో అధికార కాంగ్రెస్కు పోటీ ఇచ్చేందుకు సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ పార్టీలతో

Read more

కేసీఆర్‌కు బాబు బిస్కెట్లు….రీజ‌న్ ఏంటి… !

4444333222

రాజ‌కీయ వ్యూహ చ‌తుర‌త‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాలుగు ఆకులు ఎక్కువ‌గానే చ‌దివిన‌ట్టు తెలుస్తోంది. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టిన చందంగా అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు ఆయ‌న తెర‌దీస్తున్నారు. త‌న‌కు అనుకూలంగా ఉంటే.. హైద‌రాబా ద్ గ‌డ్డ‌పై అడుగు కూడా పెట్ట‌నివ్వ‌న‌ని అన్న న‌రేంద్ర మోడీతో సీటు పంచుకున్నారు. నాలుగేళ్లు కాపురం చేశారు. అంతేకా దు, ఏపీ ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌త్యేక హోదాను సైతం అట‌కెక్కించారు. ఇక‌, త‌న‌కు చెడేస‌రికి మోడీ నేడు కేడీ

Read more

మ‌హాకూట‌మిలో సీట్ల గ‌లాట‌.. ఎందుకో తెలుసా..?

8888777666

తెలంగాణ‌లో రాజ‌కీయాలు రంజుగా మారుతున్నాయి. ఒక్క‌రోజులోనే.. అందులోనూ ఒక‌టిరెండు గంట‌ల్లోనే రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చేసి.. ప్ర‌తిప‌క్షాల‌కు చుక్క‌లు చూపించిన కేసీఆర్‌.. ప్ర‌చారంలోనూ దూసుకుపోతున్నారు. ఇలా అసెంబ్లీని ర‌ద్దు.. అలా ఏకంగా 105మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌ను ఊహించ‌ని దెబ్బ‌కొట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్త‌`తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. పార్టీ చేప‌ట్టిన అభివ‌`ద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ.. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు ఇంకా

Read more

సిపిఎం డీల్ కు పవన్ జెల్ల కొట్టినట్టే

cpm-pawan

తెలంగాణలో సీపీఎం తో జనసేన పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు. చాలారోజులుగా సీపీఎం పవన్ కల్యాణ్ అంగీకరంకోసం ఆయన చుట్టూ తిరుగుతోంది. రెండు దఫాలుగా ఆయన పార్టీ ప్రతినిధులతో భేటీ కూడా అయ్యింది. అయినా ఇప్పటి దాకా ఏసంగతి తేల్చలేదు. మరోవైపు మిగతా అన్ని పార్టీల కూటములు పూర్తయిపోయాయి. జనసేన గనుక ఒప్పుకోకపోతే సీపీఎం ఈఎన్నికల్లో ఒంటరి అయిపోతుంది. దానివలన పార్టీ కి బాగా నష్టం జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ను నమ్ముకున్నందుకు,

Read more

పవన్… ‘‘జీ హుజూర్ కేసీఆర్’’!!

8888222

సమకాలీన రాజకీయాల్లో కనీసం యువతరంలో కొంత మేరకు చాలా ఆశలు పెట్టుకున్న నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పొచ్చు. కానీ పవన్ కల్యాణ్ యువతరం ఆశలు పెట్టుకున్న దానికి తగినంతగా పనిచేస్తున్నారా? అంతే నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారా? అనేది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. ఆంద్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు మొన్నమొన్నటిదాకా పవన్- చంద్రబాబును విపరీతంగా స్తుతిస్తూ వచ్చారు. ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి.. తూర్పారపట్టడం ప్రారంభించారు. అక్కడ పోరాటయాత్రలు చేస్తున్నారు. అయితే తెలంగాణ సంగతేమిటి? ఇక్కడ కూడా.. కేసీఆర్ పాలన

Read more

కేసీఆర్ భజన మానలేకపోతున్న పవన్!

66668888I

తనకు ప్రత్యేకమైన అవసరం ఏర్పడే వరకూ అధికారంలో ఉన్న వారికి భజన చేయడం అనేది హీరో పవన్ కల్యాణ్ నైజం. ఆయన ఈ విషయాన్ని పలుమార్లు నిరూపించుకున్నారు. ఈ ఏడాది మార్చిలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించే రోజు వరకూ ఆయన ఏపీలో సీఎం చంద్రబాబునాయుడును అలాగే కీర్తించారు. కేంద్రంలో ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీని గత ఏడాది వరకు ఎంతగా ఆకాశానికి ఎత్తేశారో అందరికీ తెలుసు. ఇప్పటికీ కేంద్రంలో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు లాంటి అందరినీ తూలనాడతారే

Read more

Share
Share