Tag Archives: allu arjun

మ‌హేష్ – బ‌న్నీ గొడవ ఇలా ముగిసిందా..!

Mahesh babu, Allu Arjun, Tollywood, movies

టాలీవుడ్‌లో ఇటీవ‌ల ఒకేసారి ఇద్ద‌రు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. సంక్రాంతి, ద‌స‌రా సీజ‌న్లలో ఒకేసారి మూడు నాలుగు వ‌ర‌కు సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో థియేట‌ర్ల కొర‌త ఏర్ప‌డుతోంది. చిన్న సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా పెద్ద సినిమాల విష‌యంలో థియేట‌ర్లు త‌గ్గితే ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌, క‌లెక్ష‌న్ల‌పై ప‌డుతోంది. ఒకేరోజున లేదా ఒకటి రెండు రోజుల తేడాలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వ‌డం పండగ సీజ‌న్ల వ‌ర‌కు కామ‌నే అయినా మిగిలిన సీజ‌న్ల‌లో

Read more

అల్లు అర్జున్ కి కోపం .. అల‌క అందుకేనా..!

ALLU ARJUN -TJ

ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అవ్వడంతో ఒక స్టార్ హీరోకి కోపమొచ్చింది. ఆ వార్ వారి వ్యక్తిగతం కాకపోయినా అలకలు కామనే కదా ! ఒక స్టార్ హీరోకి ఒక టాప్ ప్రొడ్యూసర్ కి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ వారికి ఎలా ఉన్నా చూసే వారికి మాత్రం ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా ఉంది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో ఎవరా టాప్ ప్రొడ్యూసర్ అనే విషయాలు తెలుసుకుంటే అసలు ఈ

Read more

బుల్లితెర‌పై దుమ్ములేపిన డీజే… టాప్ టీఆర్పీ

Allu arjun, DJ, Movie, TV premier

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి ఈ యేడాది రిలీజ్ అయిన సినిమా డీజే – దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయిన ఈ సినిమా వ‌సూళ్ల‌పై చాలా వివాదాలు న‌డిచాయి. తాజాగా బుల్లితెర‌పై ప్ర‌సారం అయిన డీజే అదిరిపోయే టీఆర్పీతో రికార్డును త‌న అక్కౌంట్‌లో వేసుకుంది. బుల్లి తెరపై నాన్‌ బాహుబలి రికార్డు సొంతం చేసుకుని మరెవ్వరికి సాధ్యం కాని రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు

Read more

ఎన్టీఆర్ ఎందుకు ఎక్కువ‌…బ‌న్నీ ఎందుకు త‌క్కువ‌..!

ntr& bunny

టాలీవుడ్‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఇద్ద‌రూ ఇద్ద‌రే. చాలా త‌క్కువ టైంలోనే వీరు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నారు. ఇద్ద‌రి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్మురేపుతున్నాయి. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో హ్యాట్రిక్ కొట్టాడు. ఇక బ‌న్నీ సైతం వ‌రుస హిట్లు ఇస్తున్నాడు. అయితే వీరిద్ద‌రి వ్య‌క్తిత్వం, వ్య‌వ‌హ‌రించే తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది పెద్ద‌ల ద‌గ్గ‌ర కూడా పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సెల‌బ్రిటీల‌కు – ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధి

Read more

డీజే ఫేక్ క‌లెక్ష‌న్స్‌పై మెగాస్టార్ ఫ్యాన్స్ ఎటాక్‌

allu

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ సినిమా డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయినా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే భారీ వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా కంటెంట్ ప‌రంగా తేలిపోవ‌డంతో త‌ర్వాత రిపీటెడ్ ఆడియెన్స్ లేక యావ‌రేజ్‌గా నిల‌బ‌డింది. అయితే డీజే టీం ముందు నుంచి పెద్ద ఎత్తున ప్ర‌మోష‌న్లు చేసి ఈ సినిమాకు క‌లెక్ష‌న్లు చాలా ఎక్కువ‌ని లెక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇదే విష‌యంపై టాలీవుడ్‌లో

Read more

మెగా ఫ్యామిలీలో ముదిరిన వార్‌

Ram charan & Allu arjun

మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోల మ‌ధ్య చాలా ర‌కాలైన గ్యాప్‌లు ఉన్నాయ‌న్న వార్త‌లు ఉన్నాయి. ప‌వ‌న్‌కు చెర్రీకి, ప‌వ‌న్‌కు బ‌న్నీకి, బ‌న్నీకి చెర్రీకి, సాయికి బ‌న్నీకి ఇలా దాదాపు అంద‌రు హీరోల మ‌ధ్య కోల్డ్‌వార్ ఉంద‌న్న‌ది ఎప్ప‌టి నుంచో ఉంది. ఈ ఫ్యామిలీలో స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఊహ‌కు అద‌కుండా పెరిగిపోతోంది. బ‌న్నీ సినిమాల‌తో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రేజ్ చెర్రీ కంటే బ‌న్నీకే ఎక్కువ ఉంద‌ని అత‌డి సినిమాలే చెపుతున్నాయి.

Read more

అక్క‌డ డీజే ప్లాప్‌…క‌లెక్ష‌న్లు నిల్‌

Allu Arjun

భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కిన బ‌న్నీ డీజే సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. రివ్యూలు అయితే బ్యాడ్‌గానే ఉన్నాయి. అయితే సినిమా క‌లెక్ష‌న్ల‌కు టాక్‌కు సంబంధం లేదు. మూడు రోజుల్లోనే డీజే ఏకంగా రూ. 64 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. దీంతో డీజే యూనిట్ థ్యాంక్స్ మీట్‌లు అంటూ పెట్టి నానా హ‌డావిడి చేస్తోంది. ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లో డీజే క‌లెక్ష‌న్లు కుమ్ముతున్నా ఓవ‌ర్సీస్‌లో మాత్రం అట్ట‌ర్ ప్లాప్ దిశ‌గా వెళుతోంది. ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు

Read more

బ‌న్నీకి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా..

Allu Arjun

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీకి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా ? అంటే అవున‌న్న ఆన్స‌ర్లే ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. బ‌న్నీ గ‌త నాలుగు సినిమాల రిజ‌ల్ట్ చూసుకుంటే సినిమాల‌కు వ‌చ్చిన టాక్‌కు వ‌సూళ్ల‌కు అస్స‌లు సంబంధం ఉండ‌డం లేదు. బ‌న్నీకి ఇప్పుడు క్రేజ్ వ‌చ్చేసింది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మంచి వ‌సూళ్లు కొల్ల‌గొట్టేస్తున్నాడు. రేసుగుర్రంకు ముందు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. త‌ర్వాత ప్ర‌మోష‌న్లు ఊద‌ర‌గొట్ట‌డం, కేర‌ళ మార్కెట్లో ఊపేయ‌డంతో రూ.60 కోట్లు కొల్ల‌గొట్టేసింది.

Read more

” DJ ”  2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌

allu arjun

అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ – DJ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాపై ఉన్న భారీ హైప్‌తో మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా DJ ఫ‌స్ట్ డే ఏపీ, తెలంగాణ‌లో రూ. 18 కోట్ల షేర్ రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే రెండో రోజు శ‌నివారం కూడా క‌లుపుకుని మొత్తం రెండు రోజుల‌కు రూ.26.71 కోట్ల షేర్ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. నైజాంలో DJ దూకుడు ఓ

Read more