Tag Archives: allu sirish

అల్లు వారి దెబ్బకి “పెళ్లిచూపులు” ఆగేదా?

Allu-Sirish-Aravindh-pellichupulu

మెగా ఫామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే తాజాగా వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఈ హీరో కి మంచివిజయాన్నే ఇచ్చింది. దీనితో మెగాహీరోస్ వరుసలో 8వ. నెంబర్ ని సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ శిరీష్ తండ్రి అల్లు అరవింద్ మాత్రం తన కొడుకు ఒక మంచి సినిమా ని మిస్ అయిపోయాడని తెగ ఫీలవుతున్నాడని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు. ఆ సినిమా

Read more

సుకుమార్‌తో అల్లు శిరీష్‌

Allu sirish - Sukumar

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. అయితే ఇప్పుడు సుకుమార్‌ దృష్టి అల్లు శిరీష్‌పై పడింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో అల్లు శిరీష్‌ నటనకు చాలా ఇంప్రెస్‌ అయ్యాడట సుకుమార్‌. ఆ సినిమా చూసినప్పటి నుండీ శిరీష్‌తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ మధ్య సుకుమార్‌ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు తాను నిర్మాతగా మారి, దర్శకత్వ విభాగాన్ని మరొకరికి అప్పగించే యోచనలో ఉన్నాడట. తన వద్ధ

Read more

అల్లు శిరీష్‌ లావణ్య కెమిస్ట్రీ అదుర్స్‌ 

allu sirish lavanya tripati

పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. వీరిద్దరి పెయిర్‌ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు అంతా. అంతేకాదు సినిమాలో వీరిద్దరికీ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందట. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌తో బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నారు ఈ ముచ్చటైన జంట. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ‘ఆంజనేయులు’, సోలో’ సినిమాల్లో టైమింగ్‌

Read more

అప్పుడు అన్నతో ఇప్పుడు తమ్ముడితో

Allu Sirish-confirmed-with-Bommarillu-Bhaskar

‘బొమ్మరిల్లు’ సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకుని ఆ సినిమా పేరునే తన ఇంటి పేరు చేసుకున్న డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌. ఆ తర్వాత ‘పరుగు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ఈ సినిమా మొదట్లో నెగిటివ్‌ టాక్‌ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత పోజిటివ్‌ టాక్‌తో బయట పడింది. కానీ ఈ డైరెక్టర్‌కి ఆ తర్వాత పెద్దగా సక్సెస్‌లు లేవు. చరణ్‌తో తెరకెక్కించిన ‘ఆరెంజ్‌’ ఫెయిల్యూర్‌ని చవి చూసింది. రామ్‌తో ‘ఒంగోలు

Read more

ఎన్టీఆర్ టైటిల్ తో అల్లు శిరీష్!

allu-sirish

అల్లు శిరీష్‌తో ‘జగదేకవీరుని కథ’ అనే పీరియాడికల్ డ్రామా తెరకెక్కనున్నందని వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలకెక్కించే యత్నాల్లో ఉన్నారని అంతా అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు పెట్టే పేరే ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ‘జగదేకవీరుని కథ’ సీనియర్ ఎన్టీఆర్ నటించిన అద్భుతమైన చిత్రం. ఈ సినిమా టైటిల్‌నే అల్లు శిరీష్‌ పిక్చర్‌కు పెట్టడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. పాత సినిమాల పేర్లను కొత్త మూవీలకు పెట్టడం కొత్తేమీ కాదు. అయితే.. ఇలా పేర్లు పెడుతున్నప్పుడు ఆనాటి చిత్రానికి-ఇప్పటి

Read more

అతిలోక సుందరి అద్భుతహ

Mehrene kaur

‘జగదేకవీరుని కథ’ పేరుతో అల్లు శిరీష్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. తొలి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఈ హీరోయిన్‌కి మంచి గుర్తింపునిచ్చినా వరుసగా అవకాశాలు దక్కించుకోవడంలో కొంచెం వెనకబడిందీ భామ. అందం, అందానికి తోడు నటన ఈమె ప్రత్యేకతలు. ఈ భామ కళ్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఆ సినిమా వర్కవుట్‌ కాలేదు. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్‌ సరసన నటిస్తూ, మెగా కాంపౌండ్‌ హీరోయిన్‌

Read more

అల్లువారబ్బాయి అదరగొట్టేసాడు- SS టీజర్

Srirastu Subhamastu Theatrical Trailer

ఓ వైపు అన్నయ్య అల్లు అర్జున్ కెరీర్ లో దూసుకుపోతుంటే తమ్ముడు శిరీష్ మాత్రం సరైన హిట్ లేక రేస్ లో వెనుకబడ్డాడు. కెరీర్ లో చేసినవి రెండే సినిమాలు.గౌరవం తో మొదలుపెట్టి ఆర్టిస్ట్ గా మంచి మార్కులే సంపాదించాడు అల్లు శిరీష్.ఆ తరువాత వచ్చిన కొత్తజంట సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో చాలా గ్యాప్ తీసుకుని సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అల్లు శిరీష్.ఈ

Read more

తమ్ముడి సినిమాలో అన్నయ్య మెరుపులు!

Allu-Brothers

ఓ హీరో మూవీలో మరో హీరో తుళుక్కున మెరిస్తే.. ప్రేక్షకుడికి ఆనందం రెట్టింపవుతుంది. ఇలా కనిపించే పాత్ర నిడివి తక్కువే అయినా.. అదో తుత్తి తరహాలో సంబరపడిపోతుంటాం. దర్శక-నిర్మాతలు కూడా ఉత్సాహంగా తమ సినిమాల్లో పలువురు హీరో-హీరోయిన్లను గెస్ట్ రోల్స్ లో మెరిపించారు. ఇలాంటి పాత్రలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపి.. మరో హీరో మూవీలో సందడి చేశారు. త్వరలోనే ఇలాంటి సీన్ మరో సినిమాలో ఆవిష్కృతం కానుంది. అయితే.. హీరో.. గెస్ట్ గా

Read more