Tag Archives: Alluarjun

టాలీవుడ్ లీల‌లు.. కొండ‌నాలిక‌కు మందేయ‌బోయి..ఉన్ననాలిక‌ను ఊడ‌బెరుకుతారా?

tollywood -Media

కొండ‌నాలిక‌కు మందేయాల్సిందిపోయి.. ఉన్న‌నాలిక‌ను ఊడ‌బెరుకుతున్న‌ట్టుగా ఉంది టాలీవుడ్ ప‌రిస్థితి. గ‌త కొన్నాళ్లుగా టాలీవుడ్ ప‌రిస్థితిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ వ‌స్తోంది. న‌టి శ్రీరెడ్డి ఏ ముహూర్తాన `క్యాస్టింగ్ కౌచ్‌`- అంటూ గంద‌ర‌గోళానికి తెర‌దీసిందో.. ఆ క్ష‌ణం నుంచి తెలుగు సినీ రంగంపై నీలి నీడ‌లు ముసురుకున్నాయి. సినీ రంగంలో నిల‌దొక్కుకునేందుకు శ‌రీరాల్ని వ‌ద‌లు కోవాల్సిందేనా అంటూ.. శ్రీరెడ్డి లేవ‌నెత్తిన దుమారం చినుకు చినుకు గాలివాన‌గా మారిన‌ట్టు.. వివాదం మొత్తం ప‌వ‌ర్ స్టార్‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేంద్రంగా మారిపోయింది.    ఏదైనా

Read more

డీజే సినిమా వ‌సూళ్ల‌పై నాని పంచ్‌..!

nani

నేచుర‌ల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. నాని అంటేనే కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరం. నాని ఏం మాట్లాడినా అది ఎవ్వ‌రిని నొప్పించ‌లేదు. అయితే ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో కొంద‌రికి సూటిగానే త‌గిలాయా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాని తాజా చిత్రం నిన్ను కోరి. నివేద థామ‌స్ నానికి జంట‌గా న‌టించిన ఈ సినిమా ఈ శుక్ర‌వార‌మే థియేటర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో నానికి మీడియా ప్ర‌తినిధుల

Read more

డీజే స్టోరీని లీక్ చేసిన హరీష్ శెంకర్

Allu arjun & Hareesh

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతోన్న డీజే సినిమాపై బ్రాహ్మ‌ణ కుల‌స్తులు ఫైర్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రిలీజ్ అయిన సాంగ్‌లో సాహితి రాసిన ‘అస్మైక భోగ’ పాటలో కొన్ని ప‌దాలు బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు జోరుగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కాస్త ఆవేశంగా మాట్లాడుతూ బ‌న్నీ స్టోరీ లైన్ రివీల్ చేసేశాడు. తాను కూడా ఓ బ్రాహ్మ‌ణుడినే అని చెప్పిన హ‌రీశ్ ‘శాపాదపీ

Read more

పవన్ బన్నీ వార్ కు భయపడుతున్న డైరెక్టర్

pawan & Allu arjun

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌టౌట్ ఉంటే చాలు ప్లాప్ సినిమాల‌కు కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంది. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరోల‌కు షాక్ ఇచ్చేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మెగా అభిమానుల్లో ఈ ఇద్ద‌రు హీరోల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గ‌త కొద్ది రోజులుగా జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల ప‌వ‌ర్‌స్టార్ వ‌ర్సెస్ స్టైలీష్‌స్టార్ మ‌ధ్య చిన్న‌పాటి కోల్డ్‌వార్ జ‌రుగుతోంది. హీరోల

Read more

చెర్రీ – బ‌న్నీ మ‌ల్టీస్టార‌ర్ టైటిల్ ఫిక్స్‌

ramcharn

టాలీవుడ్‌లో మల్టీస్టారర్లు ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటున్నాయి. స్టార్ హీరోల‌లో విక్ట‌రీ వెంక‌టేష్ ఈ వ‌రుస‌లో అంద‌రికంటే ముందున్నాడు. వెంకీ ఇప్ప‌టికే ప‌వ‌న్‌, మ‌హేష్ లాంటి స్టార్ల‌తో పాటు రామ్ లాంటి యంగ్ హీరోతో కూడా మ‌ల్టీస్టార‌ర్లు చేశాడు. ఇదిలా ఉంటే ఓ క్రికెట్ టీంలా విస్త‌రించి ఉన్న మెగా హీరోలు కూడా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయాల‌ని మెగా అభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. ఈ కోరిక బ‌న్నీ – చెర్రీతో తీర‌నుంద‌ని తెలుస్తోంది. గ‌తంలో ఎవ‌డు సినిమాలో

Read more

మెగా హీరోల కోసం పోటీ పడుతున్న తారలు

mega

టాలీవుడ్ లో మెగా ఫామిలీ కి ప్రత్యేక మయిన క్రేజ్ వుంది. పేరుకు తగ్గట్టే ఈ ఫామిలీ లో ఏడుగురు హీరోలున్నారు. అందుకే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ అయినా ఈ మెగా క్యాంపు లో చేరిపోవాలనుకుంటుంది. ఎందుకంటే ఈ క్యాంప్ లో ఒక్క హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు ఆ హీరో రిఫరెన్స్ తో ఇంకో హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టే యొచ్చు. ఆ రకంగా చుస్తే ఒక్క

Read more

పవన్ పై బన్నీ వార్ ఇంకా కొనసాగుతూనే ఉందా ?

power star

టాలీవుడ్ హీరోల సినిమాల మధ్యలో పోటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. హీరోల మధ్యలో పోటీ కంటే వారి అభిమానుల మధ్య వుండే పోటీ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది.  అది కొంచెం ముదిరితే పక్కోడి సినిమాకి నెగిటివ్ ప్రచారం చేయడాని కి కూడా వెనకాడరు అభిమానులు. అయితే ఇక్కడ ఒకే కాంపౌండ్ కి చెందిన ఇద్దరి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ కాంపౌండ్ మెగాకంపౌండ్ ఆ హీరోలు పవన్

Read more

టాలీవుడ్ సమ్మర్ ఫైటింగ్లో ప్రేక్షకుల ఓటు ఎవరికి పడుతుందో..? ఎవరు బాక్సాఫీస్ విన్నర్..?

prabhas,pawankalyan,alluarjun,maheshbabu,telugujournalist.com

2017 ఇప్ప‌టి వ‌ర‌కైతే తెలుగు ఇండ‌స్ట్రీకి బాగానే క‌లిసొచ్చింది. సంక్రాంతికి వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబ‌ర్ 150 – గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి – శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలు మంచి వ‌సూళ్ల‌తో 2017ను ఘ‌నంగా ఆరంభించాయి. ఇక ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన నాని నేను లోక‌ల్ – రానా ఘాజీ కూడా అద‌ర‌హో అనిపించేశాయి. సింగం -3, య‌మ‌న్ లాంటి డ‌బ్బింగ్ సినిమాలు సైతం జ‌స్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో

Read more

Share
Share