Tag Archives: AMADMI Party

త‌లాక్ పై.. మోడీకి అదిరిపోయే పంచ్ విసిరిన ఆప్‌ లేడీ ఎమ్మెల్యే

Thalaak Bill, Modi, BJP, AMADMI Party, MLA, Alka Lamba

ముస్లిం వ‌ర్గాల్లో విడాకుల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సంప్ర‌దాయం ప్ర‌కారం మూడు సార్లు త‌లాక్ చెప్ప‌డం ద్వారా భ‌ర్త‌.. భార్య‌ను వ‌దిలి వేరే ఉండొచ్చు. అయితే, దీనివ‌ల్ల త‌మ‌ను త‌మ భ‌ర్త‌లు అన్యాయం వ‌దిలేస్తున్నార‌ని, వేరే వివాహాలు చేసుకుంటున్నారని, ఫ‌లితంగా త‌మ జీవితాలు దుర్భ‌రం అవుతున్నాయ‌ని ముస్లిం మ‌హిళ‌లు రోడ్డెక్కారు. త‌లాక్‌ను అస‌లు అల్లా పేర్కొన‌లేద‌ని, మ‌ధ్య‌లో వ‌చ్చిన వారే ఇలా పెట్టార‌ని వారు వాదించారు. ఈ వాద‌న‌లు ఏకంగా సుప్రీం కోర్టుకు ఎక్క‌డం, ఇది

Read more