Tag Archives: amalapuram

ఆంధ్ర ఎంపీకి కేసీఆర్‌ క్యాంప్‌ ఆఫీసులో అవమానం

Amalapuram MP

అమలాపురం దళిత ఎంపీ రవీంద్రబాబు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లానని అయితే అక్కడ ఉన్న సీఎం క్యాంప్‌ ఆఫీసు సిబ్బంది తీవ్రంగా అవమానించారని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంపీ అని చెప్పిన కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారు అన్నారు . సీఎం లేరని భద్రతా సిబ్బంది చెప్పారని, పేషీలో కార్డు ఇస్తానంటే వినలేదన్నారు. పార్లమెంటు సభ్యుడి గుర్తింపు కార్డు చూపినా

Read more