Tag Archives: Amaravathi

క‌ట్ట‌ప్ప ప్ర‌శ్న‌కు..ఏపీ మంత్రికి లింకేంటి..!

AP

కేబినెట్‌లో ఆ ఒక్క సీనియ‌ర్ మంత్రి ఏకాకిగా మారిపోయారు. ఆయ‌న్ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా ఆయ‌న త‌ర‌ఫున ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా మాట్లాడ‌టం లేదు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా.. రాజ‌ధాని భూ కేటాయింపుల క‌మిటీలో చోటు ద‌క్కించుకోలేక‌పోయిన ఆయ‌న మ‌రెవ‌రో కావు కేఈ కృష్ణ‌మూర్తి! కేబినెట్లో జూనియ‌ర్, సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌కు ద‌క్కింది.. మ‌రి సీనియ‌ర్ అయిన ఆయ‌న‌కు మొండిచెయ్యి ఎదురైంది. దీనికి వివ‌ర‌ణ ఇస్తున్న మంత్రులు కూడా.. కేఈని సైడ్ చేసి మాట్లాడుతున్నారు.

Read more

ఎవ‌రికి టిక్కెట్టు ఇవ్వాల‌న్నా బాబుకు క‌త్తిమీద సాములాంటిదే..!

amaravthi

ఏపీలో కొత్త‌గా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ప్ర‌స్తుతం ఉన్న 175 స్థానాలు 225కు పెర‌గ‌నున్నాయి. ఓ వైపు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు, ముంద‌స్తు ఎన్నిక‌ల వార్త‌ల‌తో ఏపీలో పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం అప్పుడే హీటెక్కుతోంది. ఈ క్ర‌మంలోనే కొత్త‌గా ఎక్క‌డ నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతాయి ..? ఎవ‌రెవ‌రు రేసులో ఉన్నార‌న్న వార్త‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా ఏర్ప‌డే కొత్త నియోజ‌క‌వ‌ర్గంపై అధికార టీడీపీలోనే ఇద్ద‌రు రాజ‌కీయ వార‌సులు క‌న్నేసిన‌ట్టు గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో

Read more

అమరావతిలో రోడెక్కిన టీడీపీ నాయకుల ఫైటింగ్

CBN

ఏపీ టీడీపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఏర్ప‌డ్డ అసంతృప్తి జ్వాల‌లు ఇంకా చ‌ల్లార‌లేదు. మంత్రి ప‌ద‌వులు రాని సీనియ‌ర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఇప్ప‌టికే వివిధ రూపాల్లో త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి రాని ఓ ఎమ్మెల్యే అనుచ‌రులు మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన మంత్రిని అడ్డుకుని నానా హంగామా చేశారు. ఇదంతా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌ర‌గ‌డం విశేషం. మంత్రివ‌ర్గ ప్రక్షాళ‌న‌లో గుంటూరు జిల్లా నుంచి రావెల

Read more

చంద్ర‌బాబు త‌న `ప్ర‌చార స్థాయి` మ‌రో మెట్టుకు .. సందేహం లేదు!

CBN

రాష్ట్రానికి ఏ చిన్న అవార్డు ద‌క్కినా అది త‌న వ‌ల్లే అని `ప్ర‌చారం` చేసుకోవ‌డంలో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన వారు ఉండ‌రు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి మొద‌లుకుని వృద్ధి రేటు వ‌ర‌కూ అన్నీ త‌న‌వ‌ల్లే అని గొప్ప‌లు చెప్పుకోవ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. వ‌చ్చేది గోరంత‌యినా.. దానిని కొండంత‌గా చేసి అందుకు రెండింత‌లు ప్ర‌చారం చేసుకునే ఆయ‌న‌కు.. మ‌రో కొత్త లైన్ దొరికింది, సీఎన్‌బీసీ టీవీ 18.. రాష్ట్రానికి `స్టేట్‌ ఆఫ్ ద ఇయ‌ర్‌`

Read more

అమ‌రావ‌తి టాప్ 5 వెన‌క అస‌లు నిజానిజాలు

CBN

`అమ‌రావ‌తిని ప్రపంచ స్థాయి రాజ‌ధానిగా చేయ‌డ‌మే నాల‌క్ష్యం. 2029కి దేశంలోని ఐదు అత్యుత్త‌మ న‌గ‌రాల్లో నిల‌పడమే నా ధ్యేయం` అని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. అమ‌రావ‌తిలో ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ సంస్థ‌లు, కంపెనీలు, వెడల్ప‌యిన రోడ్డు, బ్రిడ్జిలు, ఉద్యాన‌వ‌నాలు, అత్యాధునిక టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ‌.. ఇలా ఒక్క‌టేమిటి అన్నీఉంటాయ‌ని గాలిలో మేడ‌లు క‌ట్టేస్తున్నారు. అర‌చేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు. కానీ వాస్త‌వ ప‌రిస్థితి ఎలా ఉంది? రాజ‌ధాని నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలీదు. స్విస్

Read more

ఆ అంశాల్లో వాస్తు మ‌రిచిపోయారా బాబు

CBN

`అమరావ‌తికి వాస్తు బాగుంది. ఏ ప‌ని చేప‌ట్టినా విజ‌యమే` ఇది ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ కార్యక్ర‌మానికి వెళ్లినా.. ప‌దేప‌దే ఈ విష‌యాన్నిఅట్ట‌హాసంగా చెబుతుంటారు. ప్రతి కార్య‌క్ర‌మానికి అమరావ‌తి అంశాన్ని లింక్ చేసి చెప్పేస్తుంటారు. త‌న అనుభ‌వాన్ని అంతా రంగ‌రించి అమరావ‌తికి ప్ర‌త్యేక‌మైన బ్రాండింగ్ చేప‌ట్టే ప‌నిలో ప‌డ్డారు. అయితే ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. మిగిలిన అంశాల్లో చంద్ర‌బాబు `అమ‌రావ‌తి` సెంటిమెంట్ మాత్రం వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌ని వినిపిస్తోంది. `ఏపీకి అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేయ‌డం శుభ‌సూచ‌కం`..

Read more

బాబు ప్లాన్‌తో జ‌గ‌న్‌కే మేలా..!

Jagan

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌దం అవుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో రైతులు అంద‌రూ త‌న‌కు స‌హ‌క‌రించార‌ని, దాదాపు 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చార‌ని ప్ర‌తి చోటా చెప్పుకొనే చంద్ర‌బాబు.. ఇప్పుడు ఇదే విష‌యంలో ఆంక్ష‌లు విధిస్తున్నార‌నే టాక్ మొద‌లైంది. రైతులు త‌మ ఇష్ట‌ప్ర‌కారం కొంత మేర‌కు మాత్ర‌మే భూములు ఇచ్చార‌ని, మిగిలిన భూముల‌ను ప్ర‌భుత్వం బ‌లవంతంగా ఆక్రమించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లువురు రైతులు ఇటీవ‌ల వైకాపా అధినేత

Read more

స్విస్ ఛాలెంజ్‌లో మ‌రో ట్విస్ట్‌

babu

ఏపీ రాజ‌ధానిలో కీల‌క‌మైన కోర్ ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్ విష‌యం మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. రాజ‌ధానిలోని ప్ర‌ధాన నిర్మాణాల‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధ‌తిలో నిర్మించాల‌ని సీఎం చంద్ర‌బాబు భావించారు. అయితే, ఈ విష‌యంలో ప‌లు సందేహాలు రావ‌డం.. విష‌యం కోర్టుల వ‌ర‌కు వెళ్ల‌డంతో దీనిపై వెన‌క్కి త‌గ్గారు. మ‌రో మార్గంలో రాజ‌ధాని నిర్మాణాల‌కు టెండ‌ర్లు పిలుస్తామ‌ని కోర్టు కు విన్న‌వించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా టెండ‌ర్ల‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఇప్పుడైనా కొత్త విధానాన్ని రూపొందించారా? అంటే అది సందేహం

Read more

అమ‌రావ‌తిపై ప్ర‌పంచ బ్యాంకుకు ఇన్ని డౌట్లా?!

amaravthi

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎంతో ఎఫ‌ర్ట్ పెడుతున్న రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తిపై ఇప్పుడు స‌ర్వ‌త్రా అనేక అనుమానాలు అలుముకున్నాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న‌గ‌రంగా రాబోయే ముప్పైఏళ్ల‌లో దేశానికి త‌ల‌మానికంగా తీర్చిదిద్దుతామ‌ని అమ‌రావ‌తి గురించి బాబు చెబుతున్న మాట‌లు అంత న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంత అభివృద్ధికి రుణాలు ఇచ్చే ప్ర‌పంచ బ్యాంకు వంటి పెద్ద సంస్థ‌లు సైతం చంద్ర‌బాబు మాట‌లను విశ్వ‌సించ‌డం లేద‌ని ఇప్పుడు పెద్ద టాక్ న‌డుస్తోంది. అమ‌రావ‌తి అభివృద్ధికి సుమారు

Read more