Tag Archives: Amaravathy

చంద్ర‌బాబు అక్కౌంట్‌లో మ‌రో బురిడీ స్కెచ్‌..!

cbn

తెలుగువారు.. అందులోనూ ప్ర‌త్యేకించి సీమాంధ్రులు చేసుకున్న పాప‌మేమోకాని… ఇప్ప‌టిదాకా రాజ‌ధాని స్థాయి న‌గ‌రం ఒక‌దానిని కూడా అభివృద్ధి చేసుకోలేక‌పోయారు. రెండువంద‌లేళ్లు క‌ష్ట‌ప‌డి మ‌ద్రాసును అభివృద్ధి చేస్తే అది త‌మిళ‌తంబీలు త‌మ‌ద‌న్నారు. మ‌ళ్ళీ అర‌వై ఏళ్లు క‌ష్ట‌ప‌డి హైద‌రాబాద్‌ను సైబ‌రాబాద్‌గా మారిస్తే… దానిపై మీకు హ‌క్కులేదంటూ తెలంగాణ త‌మ్ముళ్లు త‌రిమేశారు. దీంతో సీమాంధ్ర‌లోనూ మ‌ద్రాసు, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌ను త‌ల‌ద‌న్నే న‌గ‌రాన్ని అభివృద్ధి చేసుకోవాల‌న్న‌ది ప్ర‌స్తుతం సీమాంధ్రుల‌కు బ‌ల‌మైన సెంటిమెంట్‌గా మారిపోయింది. వాస్త‌వానికి.. ప్ర‌జ‌ల్లో ఉన్న ఈ  సెంటిమెంటే..  ఏపీలోని

Read more

Share
Share