Tag Archives: amaravati

అమ‌రావ‌తి కోసం రాజ‌మౌళి డిజైన్లు

ss rajamouli

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో ఇంట‌ర్నేష‌న‌ల్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు. బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసింది. ఓ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో పేరు రావడం ఇదే మొదటి సారి. బాహుబలి సినిమాలోని మ‌హిష్మ‌తి సామ్రాజ్యం సెట్టింగులు, గ్రాఫిక్స్ అన్ని రాజ‌మౌళి విజ‌న్‌కు నిద‌ర్శ‌నంగా నిలిచాయి. భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై రాజ‌మౌళికి ఎంతో ప‌ట్టుంది. రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా చెపుతోన్న మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కిస్తే

Read more