ఆ పుస్తకంలో ’అమరావతి‘ ఇక కనిపించదు

ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా విజయవాడ వద్ద అమరావతి పేరిట కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి సీఎం చంద్రబాబు కూడా అందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈ విషయాలన్నీ విద్యార్థులకు తెలియాలి కదా అనే భావనతో టెన్త్ క్లాస్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్పించారు. పదవ తరగతి తెలుగు పుస్తకోం అమరావతి అనే పాఠం ఉంటుంది. ఇది […]

బాబు ఇది అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ కాదా..!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి ఇమేజ్ పెంచేందుకు సీఎం చంద్ర‌బాబు ఎంతో శ్ర‌మిస్తున్నారు. పెట్టుబ‌డులు రావాలంటే కంపెనీలు ముఖ్యం క‌నుక‌.. నిత్యం పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా ఇమేజ్ క‌న్నా డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రుగుతోంది. వ‌రుస‌గా కంపెనీలు ఏపీకి క్యూ క‌ట్టడం మాని.. మూసివేసే స్థితికి చేరుతున్నాయి. మొన్న ఎయిర్ కోస్టా. నిన్న కేశినేని ట్రావెల్స్.. ఇలా వ‌రుస‌గా అన్ని కంపెనీలు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల‌లో మూసేయ‌డం.. అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ చేసే అంశాల‌ని […]

బాబును ఏకేసిన అమ‌రావ‌తి కాంట్రాక్టు సంస్థ‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న అమ‌రావ‌తి నిర్మాణం ఇప్పుడు ఆయ‌న ప‌రువును ఢిల్లీ వీధుల్లోకి చేర్చింది! త‌మ‌తో ఏపీ ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వంలోని కీల‌క మంత్రి ఒక‌రు తొండి చేస్తున్నార‌ని అమ‌రావ‌తి కాంట్రాక్టు సంస్థ మాకీ అసోసియేష‌న్ పెద్ద ఎత్తున విరుచుకుప‌డుతోంది. దీనికి సంబంధించి ప‌లు ఆంగ్ల ప‌త్రిక‌ల్లో నిన్న పెద్ద ఎత్తున క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. విష‌యంలోకి వెళ్తే.. అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయిలో నిర్మించాల‌ని చంద్ర‌బాబు పెద్ద ఎత్తున క‌ల‌లుకంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న […]