Tag Archives: amarnathreddy

ఆ మంత్రికి బాబు ద‌గ్గ‌ర మంచి మార్కులు

chandrababu-minister-TJ

ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి ఎం. అమ‌ర్నాథ‌రెడ్డి అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా మారార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నారు. చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అమ‌ర్నాథ‌రెడ్డి… కుటుంబానికి రాజ‌కీయాల‌కు అవినాభావ సంబంధం ఉంది. తండ్రి మూడు సార్లు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. ఒక‌సారి చిత్తూరు ఎంపీగాను ప‌ని చేశారు. ఈ క్ర‌మంలోనే రాజకీయాల్లోకి వ‌చ్చిన అమర్నాథ‌రెడ్డి టీడీపీలో ఎన‌లేని బంధం ఏర్ప‌రుచుకున్నారు. తెలుగు యువ త రాష్ట్ర అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు. అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద

Read more

అమ‌ర్‌నాథ్ దెబ్బ‌కు ప‌ల‌మ‌నేరు టీడీపీ రాజీయాలు యూట‌ర్న్‌!

palamanar amarnathreddy-TJ

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోని ప‌ల‌మ‌నేరు నియోజ‌వ‌క‌ర్గం రాజ‌కీయాలు  హీటెక్కాయి. ఇక్క‌డ టీడీపీకి చిర‌కాలంగా సేవ‌లందిస్తున్న‌వారిని నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారు శాసిస్తుండ‌డ‌మే కాకుండా, పాత వారికి ప్లేసే లేకుండా చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించి స‌రిచేయాల్సిన అధిష్టానం ఆ దిశ‌గా ఆలోచించ‌కుండా మౌనం వ‌హించ‌డంపైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విష‌యంలోకి వ‌ళ్తే.. ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గంలో నేత సుభాష్ చంద్ర‌బోస్‌.. టీడీపీకి ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. గ‌త

Read more

చంద్రబాబు కొత్త బాధ్యతలు ట్రయిలర్‌… ఉక్కిరిబిక్కిరి లో కొత్త మంత్రులు

58

అన్న ప్రాస‌న రోజే ఆవ‌కాయ అనే నానుడి ఎంతో సుప‌రిచితం!!  ఇప్పుడు ఏపీలో కొత్త కేబినెట్లో మంత్రులు కూడా దీనిని గుర్తుచేసుకుని బోరుమంటున్నారు. ఎన్నో రోజులు ఊరించి ఊరించిన సీఎం చంద్ర‌బాబు.. ఆఖ‌రుకి తన క్యాబినెట్‌ను ప్ర‌క‌టించారు. ఇందులో పాత‌, కొత్తవారితో క‌లిపి మొత్తం 25 మంది ఉన్నారు. దీంతో కొత్తగా ప‌ద‌వి పొందిన వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. అలాగే త‌మ ప‌ద‌వి ప‌దిలమైనందుకు కొంత‌మంది సంబ‌ర‌ప‌డ్డారు. కానీ ఆ ఆనందం, సంబ‌రం కొద్ది గంటల్లోనే ఆవిరి

Read more

ఏపీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ?

50

కీల‌క‌మైన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణకు రంగం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో.. ఉప ఎన్నిక‌ల‌కు టీడీపీ సిద్ధ‌మవుతోంది! అందులోనూ ఈ ఎన్నిక‌ల్లో సేఫ్ గేమ్‌కు తెర‌తీస్తోంది. త‌మ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నిక‌లను ఎదుర్కోవాల‌ని.. వైసీపీ నాయ‌కులు ప‌దే ప‌దే చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతో పాటు.. వీరి విజ‌యంతో త‌మ పార్టీకి తిరుగులేద‌ని నిరూపించ‌వ‌చ్చనే వ్యూహంతో బ‌రిలోకి దిగాల‌ని టీడీపీ నాయ‌కత్వం భావిస్తోంది. వైకాపా నుంచి పార్టీలోకి చేరిన జంప్ జిలానీల‌తో

Read more

ఒట్లు సరే..దీని సంగతేంటీ రెడ్డి గారూ ..

item 40 amarnath reddy

రాజకీయ నాయకుల దిగజారుడుతనం తారాస్థాయికి చేరింది.సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాటిపోయి పెళ్ళాలు పిల్లలపైనే ఏకంగా ఓట్లు వేసేస్తున్నారు.అయ్యా అమరనాథరెడ్డి నువ్వు అంత నిప్పువే అయితే,నువ్వేదో గాంధిజీ కి అసలైన వారసుడినన్నట్టు బిల్డుప్ ఇస్తున్నావ్ కదా.ఈ ఒట్లు,సవాళ్ళు పక్కనబెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నువ్వు ఇంకో పార్టీలో చేరేముందు నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ప్రజాక్షేత్రం లో నిలబడు.అప్పుడు నువ్వెంతో నీ విలువెంతో తెలుస్తుంది. ఇక టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా

Read more

Share
Share