Tag Archives: amarvathi

బాబు బ‌ల‌హీన‌తే రాష్ట్రాన్ని పాతాళానికి నెట్టిందా?

chandra babu, ap, tdp, amarvathi, bjp

ఏపీ ఇప్పుడు అభివృద్ధి ప‌థంలో ఉందా? అప్పుల ప‌థంలో ఉందా? ఏపీ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతోందా? చ‌తికిల ప‌డిందా? ఏపీలో ప్రాజెక్టులు ప‌రుగులు పెడుతున్నాయా? అట‌కెక్కి ప‌డ‌కేశాయా? అంటే ప్ర‌త్యేకంగా చెప్పేదేముంటుంది!! అన్ని విధాలా స‌ర్వ‌భ్ర‌ష్టత్వంతో ముందుకు సాగుతున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. నిత్యం 18 గంట‌లు ప‌నిచేసే ముఖ్య‌మంత్రి, ప్ర‌భుత్వాన్ని ఐటికీ అనుసంధానం చేసి.. ప్ర‌తిదీ డిజిట‌ల్‌, డిజిట‌ల్ అని క‌ల‌వ‌రిస్తున్న ప్ర‌భుత్వం.. ఉరుకులు ప‌రుగులు పెడుతున్న అధికారులు.. ఇంటింటికీ తిరుగుతున్న

Read more