Tag Archives: Ambati rambabu

అంబ‌టి స‌త్తెన‌ప‌ల్లికి బైబై..! అక్కడైతే గెలుస్తాడంటా!

ambati rambabu-sattenapally -guntur west

వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాడ‌న్న‌దానిపై గుంటూరు జిల్లాలో ఆస‌క్తిక‌ర వార్త వినిపిస్తోంది. గ‌తంలో స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన అంబ‌టి కేవ‌లం 713 ఓట్ల‌తో స్పీక‌ర్ కోడెల చేతిలో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో అంబ‌టి కోడెల‌ను ఓడించినంత ప‌నిచేశారు. ఆల్‌మోస్ట్ అంబ‌టి గెలిచేశాడ‌నుకున్న టైంలో చివ‌రి రౌండ్ ఓట్ల‌తోనే ఆయ‌న స్వ‌ల్ప తేడాతో ఓడిపోవాల్సి వ‌చ్చింది.   ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంబ‌టి గుంటూరు

Read more

సంచ‌ల‌నం: ఎన్టీఆర్ షో కోసం క‌త్తికి ఆ వైసీపీ లీడ‌ర్ రిక‌మెండ్‌..

Kathi Mahesh, NTR Show, Big Boss, YSRCP, Leaders, Ambati rambabu

క‌త్తి మ‌హేష్ వ‌ర్సెస్ ప‌వ‌న్ వివాదం టాలీవుడ్‌లో రోజు రోజుకు చినికి చినికి గాలి వాన‌లా మారుతోంది. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఇప్ప‌టికే ప‌లువురు రంగంలోకి దిగి క‌త్తికి కౌంట‌ర్లు ఇస్తున్నారు. హైప‌ర్ ఆది, పూన‌మ్ కౌర్‌, వేణు మాధ‌వ్‌, కోన వెంక‌ట్, బ‌న్నీ వాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా క‌త్తిని టార్గెట్‌గా చేసుకుని ప‌లువురు ఏకేస్తున్నారు. తాజాగా నిన్న పూన‌మ్ కౌర్ ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ క‌త్తి మ‌హేష్ ఆమెకు ఆరు

Read more

ఈ ఆఫ‌ర్ ఇస్తే టీడీపీలోకి అంబ‌టి జంప్ అట‌..!

Ambati Rambabu, YSRCP, TDP, Politics

ప్ర‌తిప‌క్ష నేత జ‌గన్‌మోహ‌న్‌రెడ్డిపై ఈగ వాలనీయ‌కుండా.. ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేసినా వారిపై ఎదురుదాడికి ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉండే వారిలో మొద‌ట వినిపించే పేరు అంబ‌టి రాంబాబు! జ‌గ‌న్ సొంత పార్టీ పెట్టిన నాటి నుంచి.. ఆయ‌న అడుగులో అడుగులేస్తూ.. వెన్నంటి న‌డుస్తూ వ‌స్తున్నారు రాంబాబు. అయితే కొంత కాలం నుంచి అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తున్నారే త‌ప్ప‌.. పూర్తిస్థాయిలో ఆయ‌న గ‌ళం విప్పి చాలా రోజులే అయింది. జ‌గ‌న్‌కు వెన్నుద‌న్నుగా ఉన్న ఆయ‌న పేరు వైసీపీలో వినిపించ‌క‌పోవ‌డానికి కార‌ణాలు కూడా

Read more

అంబటి రాంబాబుని ఇరికించిన సాక్షి

ambati-sakshi-TJ

వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. నోటికొచ్చినట్టు వాగి ఇప్పుడు భవితవ్యం ప్రమాదంలో పడేసుకున్నారు. ఏకంగా ఏపీ సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కొత్త కేసులో ఇరుక్కున్నారు. ఇంతా చేసి ఈ కేసుకు కారణం తన సొంత పత్రిక సాక్షి కావడం విశేషం. సోమవారం మీడియాతో మాట్లాడిన అంబటి స్పీకర్ కోడెలను క్రిమినల్ స్పీకర్ అన్నారు. దీంతో ఏపీ సర్కారు సీరియస్ గా స్పందించింది. 168 నిబంధన కింద అంబటి రాంబాబు పై సభాహక్కుల

Read more

చంద్ర‌బాబు అభివృద్ధిని ప‌రోక్షంగా ఒప్పుకున్న అంబ‌టి

Ambati-Rambabu

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఎప్ప‌టిక‌ప్పుడు ఫైర‌య్యే వైసీపీ అధికార ప్ర‌తినిధ అంబ‌టి రాంబాబు తాజాగా చేసిన కామెంట్లు క‌ల‌క‌లం రేపాయి. బాబును తిట్టిపోస్తున్నాను అని అనుకుంటూనే.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా పొడిగేశాడు అంబ‌టి. నాలుగు రోజుల కింద‌ట ముగిసిన మహానాడులో లోకేష్‌, చంద్ర‌బాబు ల ప్ర‌సంగాల‌కు కౌంట‌ర్‌గా అంబ‌టి మాట్లాడారు. అయితే, ఆయ‌న తిడుతున్నాను అనుకుని బాబు పాల‌న‌ను పెద్ద ఎత్తున పొగ‌డ‌డమేకా కుండా బాబు చెబుతున్న విష‌యాల‌ను ప‌రోక్షంగా అంగీక‌రించేశాడు. అవేంటో చూద్దాం. హైద‌రాబాద్ లో

Read more