అంబటి-కొట్టు-పేర్ని..పవన్ దెబ్బతప్పదా.!

ఏపీ రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్ధి నాయకులని తిట్టాలంటే వారి వర్గానికి చెందిన నేతలతోనే తిట్టించడం పరిపాటి అయిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. టీడీపీ అధినేత చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎక్కువ మీడియాలో ఉంటారు. అటు పవన్‌ని తిట్టాలంటే అదే కాపు వర్గానికి చెందిన పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ లాంటి వారు ముందుంటారు. ఇలా ఏ వర్గం వారిని..ఆ వర్గం నేతలని తిట్టిస్తుంటారు. […]

వైసీపీకి అంబటి-అమర్నాథ్ చాలు..!

మంత్రులు అంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేవారు…తమ తమ శాఖలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తూ…ప్రజలకు సేవ చేస్తూ..ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టేలా ఉండాలి. అయితే ఇప్పుడు రాజకీయాల్లో మంత్రి పదవి అర్ధం మారిపోయింది…మంత్రి అంటే కేవలం సంతకాలు పెట్టడానికి…అలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం అన్నట్లే పరిస్తితి ఉంది. ఈ పరిస్తితి ఎప్పటినుంచో ఉంది…గతంలో టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్తితే ఉండేది. కాకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా పరిస్తితి మారిపోయింది. మంత్రులు అంటే ప్రతిపక్షాలని […]

అవనిగడ్డలో అంబటి..సింహాద్రి ఎటు?

ఈ మధ్య వైసీపీలో భారీగా సీట్ల మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని ప్రకటించిన జగన్…ఈ మధ్య తాడికొండ నియోజకవర్గంలో మార్పు చేశారు…ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే, అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని నియమించారు. దీని బట్టి నెక్స్ట్ తాడికొండ సీటు డొక్కాకే అని అర్ధమవుతుంది. అలాగే ఇంకా పలు సీట్లలో జగన్ మార్పులకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో మళ్ళీ నారా లోకేష్‌కు […]

ఆ నలుగురు మంత్రుల సీట్లు గల్లంతేనా?

నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దొరకవనే చెప్పాలి..సరిగ్గా పనిచేయకపోవడం, ప్రజల్లోకి వెళ్లకపోవడం లాంటి అంశాల వల్ల కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక అలాంటి వారికి సీటు ఇస్తే వైసీపీకి ఓటమి ఖాయం..అందుకే అలా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పేశారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో […]

కమ్మని కాపు కాస్తున్న కల్యాణ్..!

అసలు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని…పవన్ లక్ష్యం ఒక్కటే అని అది చంద్రబాబుని సీఎం చేయడమే అని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని…ఇలా చంద్రబాబు-పవన్ ఒక్కటే అని చెప్పి సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఈ స్థాయిలో వైసీపీ..పవన్ ని టార్గెట్ చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి చూసుకుంటే పవన్ కల్యాణ్ కు పూర్తి బలమైతే లేదు…జనసేన పార్టీ గట్టిగా చూసుకుంటే […]

అంబటి రాంబాబుకు పవన్ చెక్?

ఏ  వర్గం నేతలు…ఆ వర్గం నేతలనే తిడతారు…ఏపీ రాజకీయాల్లో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఉదాహరణకు చంద్రబాబుని తిట్టాలంటే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని ముందు ఉంటారు…అలాగే పవన్ ని తిట్టాలంటే కాపు వర్గానికి చెందిన నేతలు బయటకొస్తారు. వైసీపీలోని కాపు వర్గం నేతలు…ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి పవన్ పై ఫైర్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు ముందు ఉన్నారు. అయితే అంబటి […]

అంబటికి పవన్‌తో రిస్క్ ఉందా?

1989 తర్వాత అంబటి రాంబాబుకు 2019 ఎన్నికలు కలిసొచ్చాయనే చెప్పాలి. అప్పుడు ఎప్పుడో 1989లో అంబటి కాంగ్రెస్ తరుపున రేపల్లెలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు…అంతే ఇంకా మళ్ళీ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు…ఒకోసారి సీటు కూడా దొరకలేదు. అయితే 2014లో అంబటి వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీతో సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలి…ఓడిపోయిన సానుభూతి అంబటికి కలిసొచ్చింది. కోడెలపై 21 వేల […]

గడప గడపకు గడగడలాడిస్తున్నారా!

ప్రతి ఎమ్మెల్యే, మంత్రి గడప గడపకు వెళ్ళి..మనం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పి..ఇంకా పెద్ద ఎత్తున ప్రజల మద్ధతు పొందాలని, అలా పొందని వారికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని జగన్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక విడత గడపగడపకు వెళ్లారు…ఇక రెండో విడత కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల దగ్గరకు వెళుతున్నారు. అటు యథావిధిగానే సీఎం జగన్ బటన్ నొక్కి..ప్రజల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. ఇలా నేరుగా ప్రజల ఖాతాల్లోనే డబ్బులు […]

సింహాద్రి అనుకుంటే చాగంటిగా మారిన ఎన్టీఆర్

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తన సతీమణి పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం పట్ల నందమూరి కుటుంబం కూడా తీవ్రంగా స్పందించింది. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ,పురందేశ్వరి, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వైసీపీ నేతలు […]