Tag Archives: ambika lakshminarayana

బాల‌య్య‌ను పొలిటిక‌ల్‌గా టార్గెట్ చేస్తోన్న వైసీపీ

balakrishna-ys jagan-TJ

సీమ జిల్లాల్లో ప‌ట్టు కోసం అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ పోటీ ప‌డుతూనే ఉన్నాయి. స‌మ ఉజ్జీలుగా ఉన్న ప్రాంతాల్లో ఆధిప‌త్యం కోసం ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా వ‌దిలేందుకు ఏమాత్రం సందేహ ప‌డ‌టం లేదు. ముఖ్యంగా వైసీపీ కంచుకోట అయిన క‌డ‌ప‌పై టీడీపీపై ఫోక‌స్ పెడితే.. టీడీపీకి ప‌ట్టున్న అనంత‌పురంపై వైసీపీ కాన్స‌న్‌ట్రేట్ చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్ర‌బాబు బావ‌మ‌రిది, మంత్రి లోకేష్ మామ‌, సినీ న‌టుడు బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురంపై మ‌రింత

Read more