Tag Archives: america

అమెరికా ఉద్యోగుల ‘ఔట్‌ సోర్సింగ్‌’ బిల్లు ప్రకంపనలు

Trump

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి త‌న వివాదాస్ప‌ద‌ నిర్ణ‌యాల‌తో అటు అమెరికానే గాక ఇటు ప్ర‌పంచ దేశాల‌ను కూడా వ‌ణికిస్తున్నారు ట్రంప్‌!! ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో తెలియ‌క ప్ర‌పంచ దేశాలు టెన్ష‌న్ ప‌డుతున్నాయి! ముఖ్యంగా ట్రంప్ `ఔట్ సోర్సింగ్` దెబ్బ‌.. ఇప్పుడు హైటెక్ సిటీని తాక‌బోతోంది. ఇప్ప‌టికే అక్ర‌మ వ‌ల‌స‌లు నివార‌ణకు ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుతోనే అమెరికాలోని తెలుగు ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే.. ఇప్పుడు కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన `ఔట్ సోర్సింగ్‌` బిల్లు హైద‌రాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల‌కు శ‌రాఘాతంటా

Read more

అమెరికాలో నాని నితిన్ లకు అంత మార్కెట్ ఉందా!

nri-telugu-audience-encouraging-wholesome-entertainers_b_0706160931

ఈ మధ్య ఏ తెలుగు సినిమా మొదలుపెట్టినా US మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.దానికి తగ్గట్టుగానే అక్కడ తెలుగు సినిమాలకి కలెక్షన్స్ పంట పండుతోంది.ఆమద్యన బాహుబలి కలెక్షన్స్ సునామి సృష్టిస్తే ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు ఆ పరంపరని కొనసాగించింది. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల జోరు తగ్గలేదు అని ఆ రెండు సినిమాలు మళ్ళీ నిరూపించాయి.. ‘అ ఆ’ .. ‘జెంటిల్ మన్’ చిత్రాలు సత్తా చాటుతున్నాయి.

Read more

తుపాకీ, స్వలింగ సంపర్కం.. వినాశనం

Friends and family members embrace outside the Orlando Police Headquarters during the investigation of a shooting at the Pulse night club, where as many as 20 people have been injured after a gunman opened fire, in Orlando, Florida, U.S June 12, 2016.  REUTERS/Steve Nesius     TPX IMAGES OF THE DAY

భారతదేశంలో కూడా స్వలింగ సంపర్కంపై విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. తమ హక్కుల కోసం స్వలింగ సంపర్కులు ఆందోళనలు చేయడం పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా భారతదేశంలోనూ ఎక్కువైంది. కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కం తప్పు కాదు. అమెరికా లాంటి దేశాల్లో స్వలింగ సంపర్కుల కోసం పబ్బులు కూడా ఉన్నాయి. అలాంటి ఓ పబ్‌లోనే నిన్న దురదృష్టకర సంఘటన జరిగింది. ఓ ఉన్మాది రెండు తుపాకీలు ధరించి, ఆ పబ్‌లోకి దూసుకెళ్ళి 50 మందిని కాల్చి చంపేశాడు. ఇంకో 50

Read more