Tag Archives: Amith sha

ఏపీ దెబ్బ‌కి క‌ర్ణాట‌క‌లో క‌మ‌లం క‌కావిక‌ల‌మేనా..!

bjp-karnataka

ఏపీలో జ‌రుగుతున్న‌ హోదా ఉద్య‌మం, కేంద్ర వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, మంత్రుల రాజీనామాలు, త‌ద‌నంత‌ర ప‌రిణామాలు..  క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తీవ్రంగా ప్ర‌భావం చూప‌బోతున్నాయా? ద‌క్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న బీజేపీకి.. త్వ‌ర‌లో క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో అక్క‌డి ఏపీ ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇవ్వ‌బోతున్నా రు? అనే చర్చ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో తీవ్రంగా జ‌రుగుతోంది. టీడీపీతో తెగ‌దెంపులు చేసుకోవాల‌ని మ‌న‌సులో ఉన్నా.. టీడీపీ కోర్టులోనే బంతి వేసి.. నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్ర పెద్ద‌లు వ్య‌వ‌హ‌రించిన తీరుతో..

Read more

ఏపీ బీజేపీని న‌ట్టేట ముంచిన కేంద్రం

ap-bjp-modi

ఏపీ విషయంలో కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్‌పై ఎంతటి ఆగ్ర‌హం పెల్లుబికిందో.. అంత‌కు రెట్టింపు స్థాయిలో ఇప్పుడు గూడు క‌ట్టుకుంది. స‌రైన టైమ్ వ‌స్తే.. దీనినంతా చూపేందుకు ఏపీ ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో ఇక బీజేపీ భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతోందో.. ఆ పార్టీ నాయ‌కులు అర్థ‌మైపోతోంది. రాష్ట్రానికి స‌హాయం చేస్తున్నామ‌ని రాష్ట్ర నేత‌లు చెబుతున్నా.. అవేవీ వినే ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు లేర‌ని తేలిపోయింది. దీంతో ఎవ‌రిదారి వారు చూసుకునే

Read more

తెలంగాణ‌లో బీజేపీ ప‌నైపోయిన‌ట్టేనా

modi -telangana-TJ

తెలంగాణ బీజేపీలో నైరాశ్యం నెల‌కొంది! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏదో ఒక రీజ‌న్ చూపించి సీఎం కేసీఆర్‌, ఆయ‌న పార్టీ పైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న క‌మ‌లం పార్టీ నేత‌లు… తాజాగా మాత్రం మౌనం వ‌హిస్తున్నారు.  నేత‌లు ఒక్క‌సారిగా ఇలా సైలెంట్ అయిపోవ‌డానికి పెద్ద రీజ‌నే ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. వాస్త‌వానికి చిన్న రాష్ట్రాల్లో తొంద‌ర‌గా ఎద‌గొచ్చ‌నేది బీజేపీ వ్యూహం . ఈ క్ర‌మంలోనే తెలంగాణ ఏర్పాటుకు తొలిగా మ‌ద్ద‌తిచ్చింది కూడా

Read more

బాబు అస‌హ‌నం ఆ సంస్థ‌లు ప‌సిగట్టాయే!

babu-modi-TJ

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్నా వాట‌న్నింటినీ దాటుకుంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌యాణిస్తున్నారు! కానీ వేధింపులు ఆగ‌డం లేదు. అడ్డంకులు ఒకదానిపైనే ఒక‌టి సృష్టిస్తూనే ఉన్నారు. ప‌రిహారం నుంచి ప‌నులు వేగ‌వంతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ర‌కూ అన్నింటిలోనూ ఇదే పంథా కొన‌సాగు తోంది. ఇన్నాళ్లూ అన్నీ భ‌రిస్తూ వ‌స్తున్న చంద్ర‌బాబులో ఇప్పుడు ప్ర‌ధాని మోదీపై అస‌హ‌నం అంత‌కంత‌కూ పెరుగుతోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. అంతేగాక ఇదే భావ‌న‌ను ఆయ‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మీడియా

Read more

మోడీ పొగిడారు, అమిత్‌ షా విమర్శించారు.

KCR

రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్‌ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్‌ఎస్‌ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్‌ షా తెలంగాణ పర్యటనలో కెసియార్‌ని విమర్శించారు. కెసియార్‌ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలతో

Read more

హోదా కాదు, హోదా లాంటిది మాత్రమే.

add_text

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నాయని బిజెపి సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్యాకేజీలో ఉన్న అంశాల్ని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి అమలు చేయడానికి తగిన కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు. అయితే హోదాకు మించి ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు విశ్వసించడానికి వీలుండదు. ఐదేళ్ళో, పదేళ్ళో ప్రత్యేక

Read more

Share
Share