Tag Archives: Amith shah

కొత్త ప‌లుకులో చెత్త ఆలోచనలో…ఈ గ్యాసిప్‌కు అంతేలేదా!

jagan

లేనిది ఉన్న‌ట్టు.. ఉన్న‌ది లేన‌ట్టు చెప్ప‌డం కొన్ని ప‌త్రిక‌ల‌కు అల‌వాటుగా మారింద‌నే నానుడి తెలిసిందే. తాజాగా ఆంధ్ర‌జ్యోతి అధినేత ఆదివారం రాసిన కొత్త ప‌లుకు ఈ నానుడిని మ‌రోసారి రుజువు చేస్తోంది! వారం వారం ఎడిట్ పేజీలో అర‌స‌గం పైనే అచ్చొత్తే.. ఈ వ్యాఖ్యానం ఇటీవ‌ల పూర్తి నిరాధారంగా మారిపోయింద‌ని, అతిశ‌యోక్తుల‌కు అడ్డాగా మారిపోయింద‌ని ప‌లువురు చెప్పుకోవ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం. తాజా విష‌యానికి వ‌స్తే.. చాన్నాళ్ల త‌ర్వాత ఏపీ నుంచి రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వైన ఉప‌రా

Read more

తెలంగాణ‌లో బీజేపీకి వాయిస్ క‌ట్‌

kcr

తెలంగాణ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార ప‌క్షం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు సంధించిన బీజేపీ ఇప్ప‌టికిప్పుడు సైలెంట్ అయిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మియాపూర్ భూములు స‌హా మిష‌ణ్ భ‌గీర‌థ‌లో లోపాల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌తో కేసీఆర్‌ను ఇరుకున పెట్టారు క‌మ‌లం నేత‌లు. అయితే, అనూహ్యంగా వాయిస్‌ను ఇప్పుడు క‌ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యంపైనే తెలంగాణ‌లో అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే… తెలంగాణ‌లో కొంత పుంజుకున్న బీజేపీ నేత‌లు.. అధికార ప‌క్షాన్ని విమ‌ర్శించి

Read more

ప్రెసిడెంట్ ఎల‌క్ష‌న్‌లోనూ.. కాషాయం మార్క్ పాలిటిక్సే!!

Modi

ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల‌న్నీ.. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. జూలైలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స్థానంలో మ‌రో కొత్త‌వారిని కొలువుదీర్చాలి. దీనికి సంబంధించి ఇప్పుడు హ‌స్తిన రాజ‌కీయాలు బోగి మంట మాదిరిగా వేడెక్కాయి. అయితే, ఇక్క‌డే బీజేపీ సార‌ధి అమిత్ షా, ప్ర‌ధాని మోడీల వ్యూహం వ్యూహాత్మ‌కంగా సాగుతోంది! క‌ర‌డుగ‌ట్టిన ఆర్ ఎస్ ఎస్ వాదులైన ఇద్ద‌రూ త‌మ‌కు అనుకూలురైన వ్య‌క్తిని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో కూర్చోపెట్టాల‌ని భావిస్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఎన్డీయే

Read more

అమిత్‌షాపై టి-బీజేపీ నేత‌ల గుస్సా!

Amith shah

తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోక‌స్ పెట్టింది. అక్క‌డ‌ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. తెలంగాణ‌లో ప‌ర్య‌టించి శ్రేణుల‌కు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీలోని సీనియ‌ర్ నేత‌లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ‌ట‌. ఆయ‌న వ్యూహాల‌తో త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కుతుందో ద‌క్క‌దోన‌ని టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వానికి ప్రాధాన్య‌మిచ్చేలా అమిత్ షా నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌టంతో.. దిక్కుతోచ‌ని

Read more

తెలంగాణపై కొత్త కండీషన్లు షురూ చేసిన అమిత్ షా

Amith shah & KCR

ద‌క్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ‌, ఏపీలో ఎలాగైనా పాగా వేయాల‌ని ప‌క్కా ప‌థ‌కంలో ఉన్నారు క‌మ‌ల నాథులు. ఇప్ప‌టికే ఏపీలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌లుకుతూ.. ఇద్ద‌రూ క‌ల‌సి ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. ఇక‌, తెలంగాణలోనే ప‌రిస్థితి అర్ధం కావ‌డం లేదు. ఏపీ క‌న్నా తెలంగాణ‌లో ఒకింత బ‌లం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. అధికారానికి మాత్రం చేరువ కాలేదు. ఈ క్ర‌మంలోనే 2019లో ఎలాగైనా స‌రే తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని బీజేపీ నేత‌లు ప‌ట్టుపై ఉన్నారు. దీనికిగాను అధికారంలో ఉన్న టీఆర్

Read more

బీజేపీలోకి కేసీఆర్ డాట‌ర్‌

kcr

ఎలాగైనా స‌రే.. తెలంగాణ‌లో పాగా వేయాల‌ని స‌ర్వ విధాలా ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ దిశ‌గా అడుగులు వేసింది. అంతేకాదు, తెలంగాణ అంటే తానేన‌ని, తానంటే.. తెలంగాణ అని.. చెప్పుకొచ్చే సీఎం కేసీఆర్‌కే నేరుగా ఝ‌ల‌క్ ఇచ్చేందుకు రెడీ అయింది. నిజానికి మొన్న తెలంగాణకు వ‌చ్చిన బీజేపీ సార‌థి.. అమిత్‌షా.. కేసీఆర్ సెంట్రిక్‌గా పెద్ద ఎత్తున దుమారం రేపారు. కేంద్రం అనేక ప‌థ‌కాలు ప్రారంభిస్తుంటే.. కేసీఆర్ ఒక్క‌టి కూడా అంది పుచ్చుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. అదే స‌మ‌యంలో

Read more

టీడీపీతో బీజేపీ క‌టీఫ్ త‌ప్ప‌దా?! 

BJP

ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీతో అధికారం పంచుకున్న బీజేపీ నేత‌లు 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ ర‌థ‌సార‌థి.. అమిత్ షా.. నిన్న ఏపీలో పెద్ద ఎత్తున స‌భ నిర్వ‌హించారు. అయితే, ఇక్క‌డ ఆస‌క్తి క‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. టీడీపీతో పొత్తు వద్దంటూ ప‌లువురు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు షా స‌భ‌లో, బ‌య‌టా కూడా ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నినాదాలు చేశారు. టీడీపీని వ‌దిలేద్దాం అని షాకు చెప్ప‌క‌నే చెప్పారు. విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన

Read more

షా కామెంట్ల‌తో మోడీకి కేసీఆర్ ఝ‌ల‌క్‌!!

KCR

పోక చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా.,. అనేది ప్రాచుర్యంలో ఉన్న సామెత‌! అచ్చు ఇప్పుడు ఈ సామెత‌నే ఒంట బ‌ట్టించుకున్నా తెలంగాణ సీఎం కేసీఆర్‌. రెండు రోజుల కింద‌ట తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన బీజేపీ సార‌ధి అమిత్ షా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఆయ‌న పాల‌న‌పైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ల‌క్ష కోట్ల‌కు పైగా ఇచ్చామ‌ని, అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని, అయినా ఎక్క‌డా రాష్ట్రంలో అభివృద్ధి క‌నిపించ‌డం లేద‌ని అన్నారు. నిజానికి తెలంగాణ‌పై ఎవ‌రు ఏ

Read more

బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడ‌ర్లు

AP

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు నేల‌పై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మ‌ళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాల‌న దిశ‌గా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయ‌క‌త్వం అజ‌మాయిషీనే చెల్లుబాటు అవుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ న‌డిబొడ్డున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఏపీకి తామే అంతా

Read more