Tag Archives: amithab bachhan

బిగ్ బీతో రెజీనా అదరగొట్టేసింది

rejina amithab

టాలీవుడ్ లో అవకాశాలు లేక ఎండమావిలా మారిన రెజీనా కెరీర్ కు బాలీవుడ్ నుండి ఊహించని ఆఫర్ వచ్చింది.అది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు.బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది.ఆంఖేన్2 గా రూపొందనున్న ఈ సినిమాలో అమితాబ్, రెజీనాలతో పాటు ఇంకా అనీల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలుగా ‘ఆంఖేన్’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. అమితాబ్ క్లాప్స్ కొడుతుండగా రెజీనా రాంప్

Read more