Tag Archives: amithsha

గుజ‌రాత్‌లో మోడీకి చెమ‌ట‌ల వెన‌క ఇది జ‌రిగిందా..!

modi-TJ

గుజ‌రాత్ ఎన్నిక‌లు ఢిల్లీ పీఠాన్ని షేక్ చేసేస్తున్నాయి! కేంద్రంలోని పెద్ద‌ల‌కు ముచ్చెమ‌ట‌లు పట్టిస్తున్నాయి! నిన్న మొన్న‌టి వ‌ర‌కూ సింగిల్ సైడ్ అనుకున్న వార్‌.. ఇప్పుడు హోరాహోరీగా మారిపోయింది. సొంత ఇలాకాలో విజ‌యం సాధించి సీఎం పీఠాన్ని బీజేపీకి క‌ట్ట‌బెట్టేందుకు ప్ర‌ధాని మోదీ.. అవిశ్రాంతంగా శ్ర‌మిస్తున్నారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నిక ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొంటున్నారు. ఏమాత్రం స‌మ‌యం దొరికినా.. గుజ‌రాత్‌పైనే ఫోక‌స్ పెడుతున్నా రు. ఉన్న‌ట్టుంది ప‌రిస్థితులు ఇలా త‌ల్ల‌కిందులు అయిపోవ‌డానికి  కార‌ణాలేమిటి?  నిన్న‌టి వ‌ర‌కూ రేసులో

Read more

ఓపీఎస్‌కు మ‌ద్దతు వెనుక బీజేపీ వ్యూహ‌మిదేనా

593

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో క‌ల‌గ‌జేసుకోబోమ‌ని ప్ర‌క‌టిస్తూనే.. రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో ఏర్ప‌డ్డ అనిశ్చితికి కారణం కాద‌ని చెబుతూనే.. గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌ను సృష్టిస్తోంది. రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ఓపీఎస్‌, ఈపీఎస్ వర్గాల‌ను మ‌ళ్లీ ఒక్క‌టిగా క‌ల‌వ‌డం వెనుక కేంద్రం జోక్యం ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అలాగే ప‌న్నీర్ సెల్వాన్ని తిరిగి సీఎం పీఠంపై నిలిపేందుకు కూడా మంత‌నాలు జ‌రుపుతోంది. దీని వెనుక పెద్ద మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌నే చ‌ర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. త‌మిళ‌నాడులో

Read more

బీజేపీ నేతల ఎత్తుగడలను అనిచివేసే పనిలో కెసిఆర్

KCR

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీ అధిష్ఠానం ద‌క్షిణాధి రాష్ట్రాల‌పై పూర్తిగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా ముందుగా తెలంగాణపై పూర్తిగా ఫోక‌స్ పెట్టిన‌ట్టు వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌ను మొద‌ట ప‌ట్టించుకోక‌పోయినా.. ఇప్పుడు మాత్రం వీటిని సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! అంతేగాక బీజేపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఆయ‌న‌లో గుబులు మొద‌లైంద‌ట‌. దీంతో బంగారు తెలంగాణ నినాదంతో బలపడుతున్న గులాబీ పార్టీ నేతలకు ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ వ్యూహాల‌కు చెక్

Read more

ఏపీలో బీజేపీ కొత్త స్ట్రాటజీ ఫ్లస్ అవుతుందో ? మైనస్ అవుతుందో ?

184

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీలో బీజేపీ విజ‌యం ఆ పార్టీకి ఎక్క‌డ లేని జోష్ ఇచ్చింది. గ‌తంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సైతం ఇబ్బందిప‌డిన బీజేపీ ఇప్పుడు ఇత‌ర పార్టీల స‌హ‌కారం లేకుండానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలోనే 2019లో సైతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అవ‌స‌రం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఏపీలోను ప్ర‌యోగించాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్లాన్లు వేస్తున్నార‌ట‌.

Read more

Share
Share