చిరు”అమ్మ‌డు కుమ్ముడు”పై తమ్మారెడ్డి సీరియ‌స్‌

మెగాస్టార్ చిరంజీవి కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. సెన్సార్ నుంచి యూ/ ఏ స‌ర్టిఫికేట్‌ను ఖైదీ సొంతం చేసుకుంది. కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాకు స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న పాట‌లు ఇప్ప‌టికే యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సాంగ్స్‌లో యూ ట్యూబ్‌లో అదిరిపోయే […]