Tag Archives: Amrapali

యువ ద‌ర్శ‌కుల‌కు అమ్ర‌పాలి సూప‌ర్ చాన్స్‌

warangal collector, amrapali, hanumakonda, cine waram, Plan to construct

ఎప్పుడూ జిల్లా ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైన ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు.. త‌మ ఇష్టాలన్నీ ప‌క్క‌న‌పెట్టేస్తుంటారు! ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కు స‌మ‌యం కేటాయించేందుకు వీలు దొరక్కపోయినా వీరు అంత‌గా పట్టించుకోరు. ముఖ్యంగా వినోదాన్నిపంచే సినిమాలంటే బ్యూరోక్రాట్ల‌కు ఆస‌క్తి ఉంటుంది. అందుకేనేమో.. బాహుబ‌లి-2 సినిమా ఉద్యోగుల‌కు చూపించేందుకు ఏకంగా థియేట‌ర్‌నే బుక్ చేయించి సంచ‌ల‌నం సృష్టించారు క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి. త‌న షాకింగ్‌ నిర్ణ‌యాల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తున్న ఈ యువ ఐఏఎస్ అధికారి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నారు. మ‌రోసారి ఇలాంటి డేరింగ్ డెసిష‌న్

Read more

ఆమ్ర‌పాలికి అక్షింత‌లు త‌ప్ప‌లేదా… అస‌లేం జ‌రిగింది

Amrapali IAS

తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ కాటా ఆమ్ర‌పాలి ఏం చేసినా ఓ సంచ‌ల‌న‌మే. యూత్ ఐకాన్ అయిన ఏ క‌లెక్ట‌ర్ చేయ‌ని విధంగా చేస్తారు. జీన్స్ వేసుకున్నా, ఫ్యాష‌న్‌గా ఉన్నా, కొండ‌లు ఎక్కినా, అడ‌వుల్లోకి వెళ్లినా ఆమె సంచ‌ల‌నాల‌కు కేరాఫ్‌. ఆమె ఏం చేయాల‌నుకున్నా…. ఏం చెప్పాల‌నుకున్నా ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తుంటారు. ఆమె రాజ‌కీయ నాయ‌కుల‌ను డామినేట్ చేస్తోన్న తీరు చాలా మంది సోకాల్డ్ రాజ‌కీయ నాయ‌కుల‌కే కాదు… తోటి బ్యూరోకాట్ల‌కు న‌చ్చ‌ట్లేదు.  ఎందుకంటే

Read more

అమ్రపాలి తెలుగు తిప్ప‌లు… న‌వ్వులు (వీడియో)

Warangal-Collector, Amrapali, Laugh, Republic-Day, telugu Speech

తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి పేరు ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ సంచ‌ల‌నం. ఆమె యంగ్ డైన‌మిక్ ఆఫీస‌ర్‌గా తోటి ఆఫీస‌ర్ల‌కే కాదు.. ఎంతో మంది తెలుగు యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆమె త‌న జూనియ‌ర్ ఐపీఎస్ అధికారిని ప్రేమ పెళ్లి కూడా చేసుకోనున్నారు. ఆమ్ర‌పాలి అంటే ఓ తెగువ‌, చేసే ప‌నిలోనూ, అభివృద్ధి ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందేందుకు ఆమె చేసే కృషి, ప‌డే త‌ప‌న ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. ఆమ్రపాలి ప‌నితీరులోనే

Read more

ఆమ్ర‌పాలికి కేసీఆర్ సీరియ‌స్ వార్నింగ్‌… ఏం జ‌రిగింది

Amrapali

తెలంగాణలో యూత్ ఐకాన్‌గా మారిపోయారు వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి. ఆమె ఇప్పుడు యువ‌త‌కు ఓ స్ఫూర్తి, ఆద‌ర్శం, ఐఏఎస్ అంటే ఇలానే ఉండాల‌న్న‌ట్టుగా ఉండే వ్య‌క్తిత్వం ఆమె సొంతం. మ‌రి తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పాటు ఏపీలో కూడా చాలామంది అభిమానులు ఆమె సొంతం. సోష‌ల్ మీడియాలో ఆమెకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. స‌రే ఎవ‌రు ఎలా ఉన్నా మ‌న సీఎం కేసీఆర్‌కు కొన్ని విషయాలు న‌చ్చ‌వు. ఆయ‌న సిద్ధాంతాలు ఆయ‌న‌వి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆమ్ర‌పాలి

Read more

Share
Share