Tag Archives: Anam Brother

ఆనం బ్ర‌ద‌ర్స్‌ను బాబు సైడ్ చేసేశారా..!

Anam brothers

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆనం సోద‌రుల పేరు చెపితేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఆనం సోద‌రులు కాంగ్రెస్ పాల‌న‌లో నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను ఓ రేంజ్‌లో శాసించారు. కాంగ్రెస్‌లో అధికారంలో ఉన్న రెండుసార్లు వీరు ఎమ్మెల్యేలు అవ్వ‌డంతో పాటు వీరిద్ద‌రు మంత్రులుగా కూడా ప‌నిచేసి జిల్లాను శాసించారు. ఇక గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వ‌డంతో ఈ సోద‌రులిద్ద‌రు ఎన్నో ఆశ‌ల‌తో త‌మ పాత‌గూడు అయిన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన‌ప్పుడు ఆనం సోద‌రులు

Read more

ఆనం, శివ‌ప్ర‌సాద్ యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్టేనా

TDP

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ తర్వాత సీఎం చంద్ర‌బాబును టార్గెట్ చేసిన నేత‌లు యూ ట‌ర్న్ తీసుకున్నారు. కానీ అక్క‌డ‌క్క‌డా అసంతృప్తులు మాత్రం ఇంకా మిగిలిపోయారు. వీళ్లంతా ఇక పార్టీని వీడ‌టం ఖాయ‌మ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్న త‌రుణంలో వీరంద‌రినీ బుజ్జ‌గించేందుకు స్వ‌యంగా అధినేత రంగంలోకి దిగారు. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న‌ త‌రుణంలో ఇలాంటి అసంతృప్తుల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని గ్ర‌హించి అల‌క తీరుస్తున్నారు. ఎంపీ శివ‌ప్ర‌సాద్‌, ఆనం వివేకా నంద‌రెడ్డి.. ఇలా అంద‌రినీ త‌న దారికి తెచ్చుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి

Read more

Share
Share