Tag Archives: anamous

నంద్యాల బై పోల్ ఏక‌గ్రీవం వెన‌క విజ‌య‌మ్మ‌..!

ys vijayamma

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌! ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇప్పుడు దీనికి బైపోల్ అనివార్య‌మైంది. అయితే, ఇది వైసీపీ గెలిచిన సీటు. త‌ర్వాత పొలిటిక‌ల్ కార‌ణాల నేప‌థ్యంలో భూమా టీడీపీ సైకిల్ ఎక్క‌డం.. అనూహ్యంగా ఆయ‌న మ‌ర‌ణించ‌డం తెలిసిందే. దీంతో ఇప్పుడు అటు టీడీపీ.. ఇటు వైసీపీల‌కు ఈ బైపోల్ ఛాలెంజ్‌గా మారింది. త‌మ పార్టీ సీటే కాబ‌ట్టి బైపోల్‌లో పోటీ చేసే అర్హ‌త త‌మకే ఉంద‌ని

Read more