Tag Archives: anandi ben

గుజరాత్ సీఎం సంచలన నిర్ణయం

anandiben-4_650_052214111535

తనను సిఎం పదవి నుంచి తప్పించాలంటూ గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ బిజెపి అధిష్టానాన్ని కోరారు. సోషల్ మీడియా ద్వారా ఆమె తన నిర్ణయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించారు. కొంత కాలంగా ఆనందీ బెన్‌ను తప్పిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె తన నిర్ణయాన్ని ఇలా బయటపెట్టారు. నవంబర్‌లో ఆమెకు 75 సంవత్సరాలు రానున్న నేపథ్యంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వచ్చే ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొత్త సిఎం రేసులో నితిన్ పటేల్,

Read more