Tag Archives: anantapur

అనంతలో TDP కి చుక్కలు చూపిస్తున్న బ్రదర్స్

JC Diwakar Reddy

రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 2014 ఎన్నికల్లోనూ జిల్లాలోని 14 స్థానాలకు 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా కదిరి నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే జిల్లాలో టీడీపీది తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడ విపక్షమన్న మాటే లేదు. అట్లాంటి చోట కూడా.. టీడీపీ నేతలు వర్గపోరుతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. జిల్లాలో అనంతపురం ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి

Read more

Share
Share