అనంతలో లోకేష్ దూకుడు..పట్టు పెంచుతారా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఆయన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్రకు ప్రజలు నుంచి స్పందన బాగా వస్తుంది. ఇక లోకేష్ సైతం దూకుడుగా ముందుకెళుతూ..వైసీపీ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇలా తనదైన శైలిలో లోకేష్ ముందుకెళుతున్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు అనంతలో స్పందన బాగుంది. ఇక లోకేష్ దాదాపు అన్నీ  నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్ర చేయనున్నారు. దీని వల్ల జిల్లాలో టి‌డి‌పి బలం మరింత […]

అనంతలో చౌదరీకి సీటు కష్టాలు..!

అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అంతా అనుకుంటారు…అయితే ఒకప్పుడు అనంతలో టీడీపీకి కలిసొచ్చింది..కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారింది..అక్కడ వైసీపీ పాగా వేసింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే నిదానంగా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం వలన టీడీపీకి కలిసొస్తుందని అనుకోవడానికి లేదు. వాస్తవానికి కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..కానీ దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో మాత్రం […]

‘ఫ్యాన్’ స్పీడ్ పెంచుతున్న తమ్ముళ్ళు!

గత ఎన్నికల్లో వైసీపీ భారీ విజయానికి జగన్ వేవ్ ఒక కారణమైతే…టీడీపీపై ఉన్న వ్యతిరేకత మరొక కారణం. అసలు టీడీపీపై వ్యతిరేకత పెరగడానికి కారణం నేతల పనితీరు..అలాగే నేతల మధ్య నడిచిన అంతర్గత పోరు. దీని వల్లే టీడీపీ ఘోరంగా ఓడిపోయింది…ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే వైసీపీ గెలుపు కారణమని చెప్పొచ్చు. అయితే ఎన్నికలై మూడేళ్ళు దాటేశాయి. మళ్ళీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది..ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు బాగా స్ట్రాంగ్ అవ్వాలి…వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలి. […]

ఆడ‌పిల్ల‌ల‌పై కేసుల్లేవ్ అంటోన్న ప‌వ‌న్‌

స‌మాజంలోని ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ ఎంత బాధ్య‌త‌గా ఉండాలో జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఆడ‌పిల్లా ఎంతో గౌర‌వంగా బ‌తికే వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని, అదేస‌మ‌యంలో త‌న‌పై ఏదైనా దాడి జ‌రిగితే.. ఆడ‌పిల్ల‌లే ధైర్యంగా తిర‌గ‌బ‌డాల‌ని కూడా ఆయ‌న సూచించారు. శుక్ర‌వారం ఉద‌యం గుత్తిలోని ఓ విదాసంస్థ‌లో విద్యార్థినుల‌తో ప‌వ‌న్ ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆడ‌పిల్ల‌ల‌కు స‌మాజంలో ఎదుర‌వుతున్న క‌ష్ట‌న‌ష్టాల‌ను, ఎలా జీవించాలో కూడా వారికి చెప్పుకొచ్చారు.   స‌మాజంలో అంద‌రికీ జీవించే హ‌క్కు […]

అనంతలో ఆ ఇద్దరి రచ్చ మళ్ళీ మొదలు

అనంతపురం టౌన్ లోని సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటు టీడీపీలో చిచ్చురేపుతోంది. మొన్నీమధ్యే జరిగిన కౌన్సిల్‌మీట్‌లో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలు మాటల యుద్ధమే సాగింది. తాజాగా సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నగరంలో ధర్నాకు దిగుతానన్న ఎంపీ హెచ్చరికలతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ముగ్గురు సీఐలతో పాటు అధిక సంఖ్యలో పోలీసులు సప్తగిరి సర్కిల్, నగరపాలక సంస్థకు […]