Tag Archives: ananthapur paritala sunitha

ప‌రిటాల సునీత‌కు ముందు నుయ్యి…వెన‌క గొయ్యి..!

39

ఏపీలో అనంత‌పురం జిల్లా పేరు చెప్ప‌గానే మ‌న‌కు ప‌రిటాల ఫ్యామిలీ గుర్తుకు వ‌స్తుంది. ఆ జిల్లా రాజ‌కీయాల్లో ఆ ఫ్యామిలీకి అంత‌లా బ‌ల‌మైన ముద్ర వేసింది. దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర ఒక్క అనంత‌పురం జిల్లాలోనే కాదు ఏపీ, తెలంగాణ‌లో కూడా క్రేజ్ ఉన్న లీడ‌ర్ అయ్యాడు. ప‌రిటాల ర‌వి హ‌త్యానంత‌రం ఆయ‌న వార‌సురాలిగా ర‌వి భార్య సునీత రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సునీత కూడా మూడుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. చంద్ర‌బాబు

Read more