బండారు-అదీప్‌లకు మైనస్…కానీ ప్లస్ అదే..!

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆసక్తికరమైన ఫైట్ నడుస్తున్న స్థానాల్లో పెందుర్తి కూడా ఒకటి…ఈ నియోజకవర్గంలో పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. ప్రజలు కంటిన్యూగా ఒకే పార్టీని గెలిపించడం అరుదు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలవగా, 2014లో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ విజయం సాధించింది. ఇక 2024 ఎన్నికల్లో ఇక్కడ మరోసారి సరికొట్టా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి పెందుర్తిలో రాజకీయ పరిస్తితులు చూసుకుంటే..పార్టీల పరంగా వైసీపీ-టీడీపీలకు బలమైన క్యాడర్ ఉంది..రెండు పార్టీలు […]

నీళ్ల‌కు కాప‌లా కాస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే

ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా ఇది నిజం! క‌రువు జిల్లాగా పేరొందిన అనంత‌పురానికి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యేనే ఇలా నీళ్ల కోసం కాప‌లాకు దిగ‌డం ఇప్పుడు బిగ్ డిబేట్‌గా మారిపోయింది. వాస్త‌వానికి ఈ ఏడాది వ‌ర్షాలు పెద్దగా కుర‌వ‌లేదు. దీంతో సీమ జిల్లాల్లో సాగుకు క‌ష్ట‌కాలం వ‌చ్చింది. దీంతో చుక్క‌నీటి కోసం అన్న‌దాత అల్లాడిపోతున్నాడు.   ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు హంద్రీనీవా ద్వారా మొన్నామ‌ధ్య నీటిని విడుద‌ల చేశారు. అయితే, ఈ నీటిని మ‌ధ్య‌లోనే కొంద‌రు చౌర్యం […]

టీడీపీలో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే బిగ్ ఫైట్‌

అనంత‌పురం జిల్లా టీడీపీ నేత‌ల మ‌ధ్య వార్ వీధుల్లోకి చేరింది. అనంత ఎంపీ జేసీ బ్ర‌ద‌ర్ దివాక‌ర్ రెడ్డి.. అనంత ఎమ్మెల్యే(ఇద్ద‌రూ టీడీపీనే) ప్ర‌భాక‌ర చౌద‌రిల మ‌ధ్య ఫైటింగ్ పీక్ స్టేజ్‌కి చేరింది! ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఏదో ర‌కంగా పొగ‌బెట్టాల‌ని జేసీ బ్ర‌ద‌ర్స్‌, వీళ్ల ఆధిప‌త్యానికి ఎలాగోలా గండి కొట్టాల‌ని ప్ర‌భాక‌ర్ ఎన్నాళ్లుగానో ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలో జేసీ కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌రిస్థితి ఇంతే. అయితే, ఇప్పుడు అటు జేసీ, ఇటు ప్ర‌భాక‌ర్ ఇద్ద‌రూ టీడీపీలోనే ఉండ‌డంతో […]