Tag Archives: ananthapuram

ఆ టీడీపీ ఎంపీ కోసం జ‌గ‌న్ భారీ స్కెచ్‌..చిక్కితే ల‌క్కే !!

YS Jagan-JC Brothers -TJ

రాజ‌కీయాల్లో నేటి మిత్రులు రేప‌టి శ‌త్రువులు కావొచ్చు. నిన్నటి శ‌త్రులు నేటికి మిత్రులూ కావొచ్చు! కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్న ప‌రిస్థితి ఇదే!  అవ‌కాశం, అవ‌సరం .. ఈ రెండు ప‌ట్టాల‌పైనే కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. దేశం మొత్తం ప‌రిస్థితి ఇలానే ఉంది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌తిప‌క్షం నేత‌.. వైసీపీ అధినేత ల‌క్ష్యం 2019 ఎన్నిక‌ల్లో గెలుపు., సీఎం సీటు కైవసం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌కీయంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముఖ్యంగా సీమ‌పై

Read more

అప్పుడు తండ్రులు..  ఇప్పుడు వార‌సులు.. ఫైటింగ్ సేమ్‌!! 

Ananthapuram, Paritala sriram, pavan Kumar Reddy

అనంపురం రాజ‌కీయాల్లో పాత సీన్లే.. ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. గ‌తంలో ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రిగిన ఘ‌ట‌న‌లే ఇక‌పైనా జ‌ర‌గ‌నున్నాయి. క‌థ మార‌లేదు కానీ.. క‌థ‌న‌మూ మార‌లేదు.. కేవలం హీరోలే మారారు అంతే! ఆధిప‌త్య‌మే అప్పుడు, ఇప్పుడు ప్ర‌ధాన టాపిక్‌. రాజ‌కీయ‌మే మెయిన్ స్టోరీ అప్పుడు ఇప్పుడు! కాక‌పోతే.. తండ్రుల ప్లేస్‌లో వార‌సులు అంతే!! దీంతో మ‌రోసారి అనంత‌పురం రాజ‌కీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీశాయి. విష‌యంలోకి వెళ్తే.. అనంత‌పురం జిల్లాలో రెండు ప్ర‌ధాన పార్టీలు ఆధిప‌త్య పోరు

Read more

`అనంత` పోస్టుకి నేతలు పోటా పోటీ

Ananthapuram

ఒకే ఒక్క పోస్టు కోసం అనంత‌పురం టీడీపీ నేత‌లు సిగ‌ప‌ట్లు ప‌ట్టుకుంటున్నారు. అమ‌రావ‌తికి తెగ చ‌క్కెర్లు కొడుతున్నారు. అధ్య‌క్షుడి మెప్పు పొంది.. ఆ ప‌ద‌విని ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని ఎవ‌రికి వారు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో త‌మ‌కు తెలిసిన నేత‌ల‌తో లాబీయింగ్ చేయిస్తున్నారు. అంతేగాక ఆ ప‌ద‌వి ఇస్తే జీతం అక్క‌ర్లేద‌ని.. ఫ్రీగా స‌ర్వీస్ చేసుకుంటామని కూడా చెప్పేస్తున్నారు. ఇంత‌కీ ఆ ప‌ద‌వి ఏంటంటే.. అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(అహుడా) చైర్మ‌న్‌!! మ‌రి ఈ ప‌ద‌వికి

Read more

అక్క‌డ‌ మాత్రం రివ‌ర్స్ వాతావ‌ర‌ణం టీడీపీ త‌మ్ముళ్ల‌కు ప‌ద‌వులు వద్దంట‌

TDP

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నేత‌లు ప‌ద‌వుల కోసం రాజీనామాల‌కు సైతం సిద్ధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మొన్నా మ‌ధ్య మంత్రి ప‌ద‌వి ఊడే స‌రికి బొజ్జ‌ల ఎంత హంగామా చేశారో.. ప‌ద‌వి ద‌క్కక పోయే స‌రికి బోండా ఉమా ఎలా అలిగారో అంద‌రికీ తెలిసిందే. అయితే, ప‌రిస్థితి అంతా ఇలానే ఉంటుందా? అంటే అనంత‌పురాన్ని చూస్తే.. మాత్రం అలా ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అనంత టీడీపీ వింత ప‌రిస్థితి రాజ్య‌మేలుతోంది. ప‌ద‌వుల్లో ఉన్న వారు ఎప్పుడెప్పుడు ఆ

Read more

నీళ్ల‌కు కాప‌లా కాస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే

TDP MLA

ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా ఇది నిజం! క‌రువు జిల్లాగా పేరొందిన అనంత‌పురానికి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యేనే ఇలా నీళ్ల కోసం కాప‌లాకు దిగ‌డం ఇప్పుడు బిగ్ డిబేట్‌గా మారిపోయింది. వాస్త‌వానికి ఈ ఏడాది వ‌ర్షాలు పెద్దగా కుర‌వ‌లేదు. దీంతో సీమ జిల్లాల్లో సాగుకు క‌ష్ట‌కాలం వ‌చ్చింది. దీంతో చుక్క‌నీటి కోసం అన్న‌దాత అల్లాడిపోతున్నాడు.   ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు హంద్రీనీవా ద్వారా మొన్నామ‌ధ్య నీటిని విడుద‌ల చేశారు. అయితే, ఈ నీటిని మ‌ధ్య‌లోనే కొంద‌రు చౌర్యం

Read more

టీడీపీ కంచుకోట‌లో అసంతృప్తి సెగ‌లు

tdp

ఏపీలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావ‌డానికి పూర్తిస్థాయిలో స‌హ‌కారం అందించిన జిల్లాల్లో ఒక‌టైన అనంత‌పురం గ‌త ఎన్‌టీఆర్‌ కాలం నుంచి ఈ పార్టీకి కంచుకోట‌గా ఉంది. ముఖ్యంగా ఎన్‌టీఆర్ స‌హా ఆయ‌న త‌న‌యుడు బాల‌య్య‌లు ఈ జిల్లా నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒక్క ఉర‌వ‌కొండ‌, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన 12 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లోనూ సైకిల్ దూసుకుపోయింది. అదేవిధంగా రెండు ఎంపీ సీట్ల‌నూ టీడీపీనే కైవ‌సం చేసుకుంది. దీంతో స్టేట్‌లో టీడీపీకి అత్య‌ధిక బ‌లం

Read more

క్లైమాక్ లోరెడ్డి వ‌ర్సెస్ క‌మ్మ పోరు

reddy-vs-kamma

స‌మైక్యాంధ్ర‌కు 9 సంవ‌త్స‌రాలు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత ఏపీకి మాత్రం సీఎం అయ్యారు. చాలా గ్యాప్ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు ప‌ద్ధ‌తిగా ప‌నులు చేసుకుంటూ ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు సంపాదించుకోవాల్సింది పోయి కీచులాట‌ల‌కు దిగుతున్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో అన్ని జిల్లాల్లోను ఈ కీచులాట‌లు కామ‌న్ అయ్యాయి. నిన్న‌టి వ‌ర‌కు ఈ కీచులాట్లో జిల్లాల్లో ఆధిప‌త్యం కోసం నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎత్తుకు పైఎత్తులు వేసుకునేవారు. అయితే ఇప్పుడు పార్టీలో కొత్త‌గా

Read more

పయ్యావులా? పరిటాలా?

Payyavula-paritala

ప‌య్యావుల కేశ‌వ్‌! టీడీపీలో అనంత‌పురానికి చెందిన సీనియ‌ర్ నేత‌! అన్న నంద‌మూరి తార‌క రామారావు ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌య్యావుల సైకిల్‌పైనే తిరుగుతున్నారు. త‌న తోటి వారు ఒక‌రిద్ద‌రు ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసి  మ‌ళ్లీ వ‌చ్చి సైకిలెక్కినా.. ఈయ‌న మాత్రం అలాంటి జంప్‌లేవీ చేయ‌కుండా పార్టీలోనే ఉన్నారు. ఇక‌, ప‌దేళ్ల‌పాటు టీడీపీ విప‌క్షంగా ఉన్న స‌మ‌యంలోనూ ప‌య్యావుల పార్టీని వీడ‌లేదు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయ‌లేదు. దీనికితోడు ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం స‌హా అనంతపురంలోనూ ప‌య్యావుల‌కు

Read more

పరిటాల అనుచరులు హత్య:సొంత పార్టీ వాళ్లే

paritala-sriram-647x450

అనంతపురం లో మళ్ళీ ఫ్యాక్షన్ బుసలు కొట్టింది.పాత కక్షలు భగ్గుమన్నాయి.ఇద్దరు పరిటాల రవి అనుచరులు దారుణ హత్యకు గురయ్యారు.గోపీనాయక్, వెంకటేష్ నాయక్ లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం హతమార్చారు.ప్రత్యర్థులు గోపి వెంకటేష్ లను ఆటోతో డీ కొట్టించి వేట కొడవళ్ళతో అతి కిరాతకంగా హతమార్చారు. అయితే ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులు ఫ్యాక్షన్ కి బలవ్వడం చూస్తున్నాం.కానీ ఈ జంట హత్యలు, హతులు,దోషులు కూడా ఒకే పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.గోపి,వెంకటేష్ ఇద్దరు దివంగత పరిటాల

Read more