Tag Archives: Anasuya Bharadwaj

వైఎస్సార్ బ‌యోపిక్‌లో అనసూయ…ఆ పాత్రలోనే

YSR Bio Pic, anasuya bharadwaj, Role Confirmed, Mammootty

బుల్లితెరపై త‌న‌దైన యాంక‌రింగ్‌తో మెరిసి… రంగ‌స్థ‌లంతో వెండితెర‌పై మైమ‌రిపించిన అన‌సూయ‌కు వ‌రుస అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె రీల్ లైఫ్ మాంచి జోష్‌లో ఉంది. తాజాగా.. మ‌హానాయ‌కుడు వైఎస్సార్ జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందిస్తున్న యాత్ర బ‌యోపిక్‌లోనూ ఆమె ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాత్ర‌లో ప్ర‌ముఖ హీరో మ‌మ్ముటి న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అన‌సూయ న‌టిస్తుంద‌న్న వార్త‌లు రాగానే.. ఏ పాత్ర ద‌క్కుతుందోన‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. అయితే ఆమెకు రాయ‌ల‌సీమ‌కు చెందిన

Read more

Share
Share