Tag Archives: anasuya

సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా అన‌సూయ వ‌య‌స్సు

Anasuya

బుల్లితెర మీద జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌తో హాట్ హాట్ యాంక‌ర్‌గా పాపుల‌ర్ అయిన అన‌సూయ ఇటీవ‌ల వెండితెర మీద కూడా త‌న అంద‌చందాల‌తో మాంచి కిక్ ఇస్తోంది. త‌న‌కు వ‌చ్చిన హాట్ ఇమేజ్‌ను నిలుపుకునేందుకు సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌కు చేరువుగా ఉంటోంది. ఇటీవ‌ల అర్జున్‌రెడ్డి సినిమాతో పాటు కొన్ని విష‌యాల్లో ఓపెన్‌గానే త‌న అభిప్రాయం చెపుతోన్న అన‌సూయ‌పై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. ప్రస్తుతం

Read more

అనసూయ మళ్ళీ ఆరబోసింది

FaHntIsI

తెలుగు బుల్లి తెర యాంకర్స్ ఈ మధ్య వెండితెరపై బాగానే సందడి చేస్తున్నారు.ఈ లిస్ట్ లో అందరికంటే ముందుగా జబర్దస్ షో యాంకర్స్ రేష్మి,అనసూయ వున్నారు.ఇద్దరూ పోటీ పడి మరీ అందాలు ఒలకబోస్తున్నారు.రేష్మి ఇప్పటికే వెండితెరపై దూసుకుపోతోంది. అయితే అనసూయ మాత్రం అడపా దడపా అవకాశాలతోనే నెట్టుకొస్తోంది.ఇలా అయితే లాభం లేదనుకున్నట్టుంది పాపం అనసూయ.అంతే అనుకున్నదే తడువుగా వరుసబెట్టి ఫోటోషూట్ లు వదుల్తోంది అమ్మడు.మొన్నామధ్య వైట్ టాప్ తో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చి హాట్ హాట్ గా

Read more

మొన్న అనసూయ ఇప్పుడు రెజీనా..

Rejina4

అవకాశాలున్నప్పుడు నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి,అవకాశాలు లేకపోతే అవకాశాల్ని కల్పించుకోవాలి.ఇదీ కొత్తేమి కాదు కానీ..దీన్ని తూచా తప్పకుండ ఎవరు పాటించకపోయినా హీరోయిన్స్ మాత్రం పద్దతిగా ఫాలో అవుతారు.క్రేజ్ వున్నప్పుడు కాసులు వేనేకేసుకోవడం క్రేజ్ తగ్గగానే క్రేజ్ కోసం ఫోటోషూట్స్ తో హాట్ హాట్ గా అందరి దృష్టిలో పడడటం హీరోయిన్స్ కి బాగా తెలిసిన విద్యే. నిన్న గాక మొన్న జబర్దస్త్ ప్రోగ్రామ్ తో పాపులర్ అయ్యి వెండితెర మీద దర్శనమిచ్చిన అనసూయ భరద్వాజ్ హాట్ హాట్ గా

Read more