Tag Archives: anathapur mla paritala sujatha

పరిటాల శ్రీరామ్ ఎంట్రీ ఇవ్వాలంటే సునీత డిసైడ్ కావాల్సిందే !

123

అనంత‌పురం పాలిటిక్స్ గురించి చెప్పుకొంటే ముందుగా మాట్లాడేది ప‌రిటాల ర‌వి ఆయ‌న కుటుంబ రాజ‌కీయాల గురించే. ర‌వి ఇప్పుడు లేక‌పోయినా కూడా  ఆయ‌న భార్య‌, కుమారుడు శ్రీరామ్ మాత్రం చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, ఈ జిల్లాలో ర‌వి ఉండ‌గా టీడీపీకి ఎదురు లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. జిల్లా మొత్తంగా టీడీపీ ఆధిప‌త్యం ఉన్న‌ప్ప‌టికీ.. వ‌ర్గాలుగా మాత్రం చీలిపోయారు. ఆదినుంచి ప‌రిటాల వ‌ర్గానికి ప‌ట్టున్న ధ‌ర్మ‌వ‌రంలో వ‌ర‌దాపురం సూరి పాగా వేశాడు. దీంతో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా

Read more

Share
Share