Tag Archives: anchor

మ‌ల్టీఫెక్స్‌ల‌కు టీవీ యాంక‌ర్ ప్ర‌శ్న‌లు

Multiplex

మ‌ల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూస్తే ఆ స‌ర‌దానే వేరు! పెద్ద‌పెద్ద స్క్రీన్లు.. కార్పొరేట్ హంగులు.. ఇలా ఒక్క‌టేమిటి ప్రేక్ష‌కుడిని ఒక వింతైన లోకంలోకి తీసుకుపోతాయి! మ‌రి అంత‌లా విహ‌రించేలా చేయాలంటే దానికి త‌గ్గ‌ట్టు డ‌బ్బులు కూడా దోచేసుకుంటాయి. ప్ర‌స్తుతం ఈ మ‌ల్టీప్లెక్స్‌ల దందాపై ఒక యాంక‌ర్ థౌజండ్ వాలా `ప‌టాస్‌`లా పేలాడు. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ల్టీప్లెక్స్‌కి వెళ్ల‌డం.. అక్క‌డి స్టాల్స్‌లో ఏదైనా కావాలంటే వాళ్లు అడినంత ఇచ్చి కొనుక్కోవ‌డం త‌ప్ప‌.. ఎందుకు ఇంత రేటు అని ఎవ‌రూ అడ‌గరు. దీనిపైనే

Read more

ఆ ఒక్క కారణం చేత మెగా హీరో తో ఛాన్స్ కోల్పోయింది

sreemukhi

ఇప్పుడు ఉన్నపరిస్థితల్లో టీవీ రంగం కూడా సినిమా రంగం తో పాటు పోటాపోటీగా వీక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత 5 సంవత్సరాల క్రితం టీవీ యాంకర్‌స్ అంటే సుమ మరియు జాన్సీ మధ్య బాగా పోటీ ఉండేది ఆ పోటీ వాళ్ళు మాట్లాడే మాటలకు మాత్రమే పరిమితమయ్యేదే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివెర్స్. ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే ఎవరు ఎక్కువ ఎక్సపోసింగ్ చేస్తే వాళ్ళ కెరీర్ పీక్స్ లో సాగుతుంది అన్న ముద్ర యాంకర్‌స్ లో

Read more

రష్మీ అభిమానికి బంపర్ ఆఫర్!

reshmi hot

తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గురించి తెలియని వాళ్ళుండరేమో ఇప్పుడు.అంతగా పాపులర్ అయిపోయింది అమ్మడు. అటు జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం కి యాంకరింగ్ తో కొంతా, సినిమాల్లో అందాల ఆరబోతతో మరికొంత.ఏదయితేనేం రష్మీ జీవితాన్నే మార్చేసింది జబర్దస్త్ ప్రోగ్రాం.స్టార్ సెలెబ్రిటీ హోదా లో బయటికెళ్తోంది రష్మీ ఇప్పుడు మరి. వాస్తవానికి రష్మీ ఎప్పుడో తెరంగ్రేటం చేసింది.అడపా దడపా చిన్న చితకా రోల్స్ తో కెరీర్ తొలినాల్లో నెట్టుకొచ్చింది రష్మీ.అయితే జబర్దస్ కామెడీ ప్రోగ్రాం లో యాంకరింగ్ చేసే ఛాన్స్

Read more

బుల్లితెర ప్రదీప్ బంపర్ ఆఫర్ కొట్టేసాడు!

Top-Telugu-TV-Anchors-pradeep-manchiraju

బుల్లితెరపై సత్తా చాటిన వారు వెండి తెరపైనా సందడి చేయడం మామూలే. కార్యక్టర్ పాత్రలు వారిని కోరి వరిస్తాయి. కానీ హీరో ఛాన్స్.. ఏ కొద్ది మందినో వరిస్తుంది. ఈ కేటగిరీలో టీవీ యాంకర్ మాచిరాజు ప్రదీప్ చేరాడు. టీవీ షోల్లో తెలుగు లోగిళ్లకు సుపరిచితుడైన ఇతగాడు.. త్వరలోనే ఓ మూవీలో మెరవనున్నాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమైపోయినట్లు టాక్. ‘కొంచం టచ్ లో వుంటే చెబుతాను’ లాంటి పాపులర్ కార్యక్రమాల ద్వారా బుల్లితెరపై ఎంతో

Read more