Tag Archives: Andhra jyothi

ఆ మీడియా రైజింగ్ వెన‌క లోకేష్ హ్యాండ్‌..!

Nara Lokesh, TDP, Andhra jyothi

ఏపీ, తెలంగాణ‌ల్లో ప్ర‌ముఖ స్థానంలో ఉన్న ఓ మీడియా సంస్థ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ పెట్టుబ‌డుల వ‌ర‌ద పారించార‌ని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ మీడియా సంస్థ ఇంతితై అన్న‌ట్టుగా ఇరు రాష్ట్రాల్లోనూ ఎదిగిపోతోంద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల‌కు ముందు అంత‌గా స‌ర్క్యులేష‌న్‌, అంత‌గా పాఠ‌కులు లేని ప‌త్రిక ఇప్పుడు ఏపీలో పాఠ‌కుల వేట‌లో ప‌డ‌డంతో పాటు అత్యాధునిక హంగుల‌తో దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు దీని వెనుక

Read more

కొత్త ప‌లుకులో చెత్త ఆలోచనలో…ఈ గ్యాసిప్‌కు అంతేలేదా!

jagan

లేనిది ఉన్న‌ట్టు.. ఉన్న‌ది లేన‌ట్టు చెప్ప‌డం కొన్ని ప‌త్రిక‌ల‌కు అల‌వాటుగా మారింద‌నే నానుడి తెలిసిందే. తాజాగా ఆంధ్ర‌జ్యోతి అధినేత ఆదివారం రాసిన కొత్త ప‌లుకు ఈ నానుడిని మ‌రోసారి రుజువు చేస్తోంది! వారం వారం ఎడిట్ పేజీలో అర‌స‌గం పైనే అచ్చొత్తే.. ఈ వ్యాఖ్యానం ఇటీవ‌ల పూర్తి నిరాధారంగా మారిపోయింద‌ని, అతిశ‌యోక్తుల‌కు అడ్డాగా మారిపోయింద‌ని ప‌లువురు చెప్పుకోవ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం. తాజా విష‌యానికి వ‌స్తే.. చాన్నాళ్ల త‌ర్వాత ఏపీ నుంచి రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వైన ఉప‌రా

Read more

ఈనాడు అలా… ఆంధ్ర‌జ్యోతి ఇలా

Eenadu, andhrajyothi

ప్ర‌ధాన తెలుగు దిన‌ప‌త్రిక‌లు అయిన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి రెండిటిపై టీడీపీకి ఫేవ‌ర్ అన్న ముద్ర ఉంది. అయితే ఈ విష‌యంలో ఆంధ్ర‌జ్యోతితో పోలిస్తే ఈనాడు కాస్త న్యూట్ర‌ల్‌గానే ఉంటుంది. ఏదైనా విష‌యాన్ని మ‌రీ ప‌చ్చిగా, అభూత‌కల్ప‌న‌లు లేకుండా ప్ర‌చురిస్తుంటుంది. అలాగే అంద‌రికి మంచి ప్ర‌యారిటీయే ఇస్తుంది. ఇక ఆంధ్ర‌జ్యోతి అలా కాదు.. జ‌గ‌న్ అన్నా, వైసీపీ అన్నా రెచ్చిపోయి మ‌రీ రంకెలేస్తోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు తెలంగాణ‌లోను అధికార టీఆర్ఎస్‌కు యాంటీగా దూకుడుగా వెళ్లిన జ్యోతి

Read more

ఆంధ్ర‌జ్యోతి మాట‌ల్లో నీతులు.. రాతల్లో పైత్యాలు

ABN

టీడీపీని, ఆ పార్టీ అధినేత‌ను ఆకాశానికి ఎత్తేస్తూ.. భుజాల‌పై మోస్తోంది ఆంధ్ర‌జ్యోతి! టీడీపీకి అనుకూలంగా వార్త‌లు రాయ‌డంలో ఈనాడును కూడా మించిపోయింది. అయితే దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఎవ‌రి సొంత ప్ర‌యోజ‌నాలు వారివి! బాధ్య‌తాయుత‌మైన ప‌త్రిక‌గా ఉంటూ విలువ‌లు పాటించాల్సిన అవ‌స‌రం కూడా చాలా ముఖ్యం! ఇటీవ‌ల ఆ ప‌త్రిక‌లో వ‌స్తున్న వార్త‌లను ప‌రిశీలిస్తే.. విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చినట్టేన‌ని అర్థ‌మ‌వు తుంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఎవ‌రో క‌ల్పించి రాసిన వాటి ఆధారంగా

Read more

రామోజీకి – చంద్ర‌బాబుకు దూరం ఎందుకు

chandra babu& Ramoji

తెలుగుదేశం-ఈనాడు బంధం బీట‌లు వారుతోందా? టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీరావుకు మ‌ధ్య దూరం పెరుగుతోందా? అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈనాడు, టీడీపీది ద‌శాబ్దాల అనుబంధం! ప్ర‌స్తుతం ఇది క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఈనాడు త‌ర్వాత టీడీపీని ఎక్కువ మోస్తున్న సంస్థ ఆంధ్ర‌జ్యోతికి సీఎం చంద్ర‌బాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండ‌టం కూడా ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. త‌న రాజ‌కీయ గురువు రామోజీరావును చంద్ర‌బాబు ప‌క్క‌న‌పెట్ట‌డం వెనుక కార‌ణాలేంట‌నే

Read more

రామోజీ – రాధాకృష్ణ చంద్ర‌బాబుకు ఎవ‌రు ఎక్కువ‌..!

CBN&ABN&EENADU

మీడియా మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేర‌నే చెప్పుకోవాలి! ముఖ్యంగా అల‌నాడు ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ఈనాడుతోనే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాయించి.. ప‌ద‌వి నుంచి దింపించేశారు. ఆ త‌ర్వాత అదే ప‌త్రిక ఆయ‌న‌కు అండ‌గా నిలబడుతూ వ‌స్తున్న విషయం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు ఈనాడు ప‌త్రికను ప‌క్క‌న పెట్టేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. దాని కంటే మిన్న‌గా, ప్ర‌భుత్వాన్ని భుజాల‌పై మోస్తున్న ఆంధ్ర‌జ్యోతిని అంద‌లం ఎక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి

Read more

జ్యోతి.. ఈనాడును మించుతోందా?

eenadu & Andhra jyothi

ఏపీలో ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ హాట్‌గా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మూడు ద‌శాబ్దాల‌కు పైగా లార్జెస్ట్ సెర్క్యులేష‌న్‌తో ఎదురు లేకుండా ముందుకు సాగుతున్న ఈనాడుకు ఇప్ప‌డు జ్యోతి రూపంలో చాప‌కింద నీరులా పోటీదారు పేట్రేగిపోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ నేతృత్వంలోని సాక్షి ఈనాడుకు గ‌ట్టి పోటీ ఇచ్చింది. అయితే, రానురాను రామోజీ దెబ్బ‌కి మెత్త‌బ‌డి ఎలాంటి పోటీ గీటీ లేకుండానే త‌న మానాన త‌ను ప‌ని కానిస్తోంది. కానీ, ఆర్కే నేతృత్వంలోని ఆంధ్ర‌జ్యోతి

Read more

ఏపీలో బీజేపీ – టీడీపీ మ‌ధ్య కొత్త చిచ్చు

TDP & BJP

ఏపీకి ప్రత్యేక హోదా మిత్ర‌ప‌క్షాలు అయిన టీడీపీ – బీజేపీ మ‌ధ్య చాలా రోజుల పాటు చిచ్చు రాజేసింది. ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీలో బీజేపీ, టీడీపీ నేత‌లు చాలా రోజుల పాటు స‌వాళ్లు , ప్ర‌తిస‌వాళ్లు విసురుకున్నారు. చివరకు టీడీపీనే ‘ప్యాకేజీ’తో సరిపెట్టుకుని హోదా వేస్ట్ అని తేల్చటంతో అసలు ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిపోయింది. కొద్ది రోజుల వ‌ర‌కు చంద్ర‌బాబుపై ఫైర్ అయిన ఏపీ బీజేపీ నేత‌లు సైతం ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు

Read more

తెలుగు మీడియాలో పీక్ రేంజ్‌కి వ‌ర్గ‌పోరు!

Telugu Media

బ‌హుళ ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే మీడియా ప్ర‌సారాల‌కు గీటు రాయి! అది ప్ర‌చుర‌ణ అయినా ఎల‌క్ట్రానిక్ మాధ్యమ‌మైనా.. రెండింటికీ వ‌ర్తిస్తుంద‌నేది మీడియా పెద్దల ఉవాచ‌! గ‌తంలో అన్ని ప‌త్రిక‌లూ ఇవి పాటించాయి! నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌ను పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్థాపించినా.. దానికి వేరే వ్య‌క్తిని ఎడిట‌ర్‌గా నియ‌మించారు. అయితే, కాల్ప‌నిక దృష్టితో వార్త‌లు ప్ర‌చురించే రోజులు కావ‌డంతో త‌న య‌జ‌మానే అయిన‌ప్ప‌టికీ.. దేశ ప్ర‌ధాని గా ఉన్న నెహ్రూ.. తీసుకున్న నిర్ణ‌యాల‌పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు ఆ

Read more