Tag Archives: Andhra Politians

కోదండ‌రాం సార్ విమ‌ర్శ‌ల స్టైల్ మార్చండి

Kodandaram

తెలంగాణ ఉద్య‌మంలో అన్నివ‌ర్గాల‌ను ఏకం చేసిన ఘ‌నత జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్‌కి ద‌క్కుతుంది. ప్ర‌స్తుతం తెలంగాణ సెంటిమెంట్‌ను ప్ర‌జల్లోకి తీసుకెళ్లి అంద‌రినీ మ‌మేకం చేశారు. అయితే కొద్ది కాలంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఆయ‌న.. ఇంకా ఏపీకి చెందిన నేత‌లు, కాంట్రాక్టర్ల‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రం సాధించుకుని మూడేళ్లు గ‌డిచినా.. ఉద్య‌మ స‌మ‌యంలో చేసిన‌ట్టు గానే ఇంకా విమ‌ర్శ‌లు చేయ‌డంపై మేధావులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు. విమ‌ర్శలు చేసే

Read more