Tag Archives: andhra

ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!

1620

ఏపీ జ‌నాల క‌ళ్లు, చెవులు  అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్క‌డ ఉద్య‌మించేందుకు సిద్ధంగా ఉన్న యువ‌త‌పైనే ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో త‌మ త‌ల‌రాత‌లు మార‌తాయ‌ని, పెద్ద ఎత్తున ఉపాధి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్న యువ‌త‌.. ఈ క్ర‌మంలో కేంద్రానికి తెలిసివ‌చ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు సిద్ధ‌మైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది. అయితే, త‌మిళ‌నాడులో జ‌ల్లి క్రీడ‌పై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిర‌స‌న‌గా కేంద్రానికి సెగ‌త‌గిలేలా

Read more

Share
Share