Tag Archives: Andhrajyothi

అమ‌రావ‌తిపై ఆంధ్ర‌జ్యోతికి అంత అత్యుత్సాహం ఎందుకో?

Amaravathi, andhrajyothi, ABN, Radhakrishna, andhra pradesh

ప్రేమ ఉండొచ్చు! అది మ‌రీ శ్రుతి మించితే విక‌టించ‌డం ఖాయం! ఇప్పుడు ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక విష‌యంలోనూ ఇదే వ్యాఖ్య వినిపిస్తోంది. ఏపీలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అనుకూలంగా జ్యోతిలో నిత్యం అనేక క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. కొన్ని సార్లు.. కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని, అందుకే చంద్ర‌బాబు క‌ష్టం నీరుగారిపోతోంద‌ని సోక‌ణ్నాలు పెడుతుంది ప‌త్రిక‌. మ‌రికొన్ని సార్లు.. ఐఏఎస్ ల వ‌ల్లే బాబుకు అప్ర‌తిష్ట అంటూ క‌థ‌నాల‌ను వండి వారుస్తుంది. ఇంకొన్ని సార్లు.. ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు భేష్‌.. కానీ, మిగిలిన

Read more

ఆర్కే దెబ్బ‌తో ఆర్క్‌కే అదిరిప‌డ్డాడా..!

RK-ALLA-Nampally court-TJ

వైసీపీ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి దెబ్బ‌కు ఆంధ్ర‌జ్యోతి అధినేత ఆర్కే(రాధాకృష్ణ‌)కు దిమ్మ తిరిగి పోయింది!  ఆళ్ల ఇచ్చిన షాక్‌తో ఆర్కేకి ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియ‌క త‌ల ప‌ట్టుకున్నార‌ని స‌మాచారం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో క‌థ‌నాలు వండి వార్చిన ఆర్కేకి ఇప్పుడు ఆయ‌న క‌థ‌న‌మే అర్ధం కాకుండా పోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే..  ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై రాష్ట్ర విప‌క్షం వైసీపీ అధినేత జగ‌న్‌..

Read more

రామోజీతో బాబు డైరెక్ట్ ఫైటింగ్‌లో అస‌లు ట్విస్ట్‌

Ramojirao, chandra babu, eenadu, politics, andhrajyothi

అవును! నిన్న‌టి వ‌ర‌కు భుజం భుజం రాసుకుని తిరిగిన వారు నేడు క‌త్తులు దూసుకునే స్థితికి వ‌చ్చారా? బాబు అధికారంలోకి తెచ్చిన రామోజీ రావు నేడు అదే బాబుకు యాంటీ అయ్యారా? అంటే తాజా క‌థ‌నాలు ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తున్నాయి. సొంత అవ‌స‌రాలు, సొంత ప‌నులే ప్రామాణికంగా వ్యాపార అభివృద్ధిలో అడుగులు వేసే రామోజీకి… అధికారమే ప‌ర‌మావ‌ధిగా మారిన చంద్ర‌బాబుకు ఇటీవ‌ల మూడు విష‌యాల్లో బెడిసి కొట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రామోజీ ఇటీవ‌ల చాలా క్లోజ్

Read more

రాధాకృష్ణ‌ను జ‌గ‌న్‌ లైట్ తీస్కొన్నారా!

YS Jagan, Radhakrishna, Andhrajyothi, ABN, News Media, YSRCP

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌య్యాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో గాని జ‌గ‌న్ మాత్రం అదిరిపోయే ప్ర‌ణాళిక‌ల‌తో జ‌నాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పాద‌యాత్ర స్కెచ్ ఇప్ప‌టికే రెడీ అయ్యింది. ఇక పాద‌యాత్ర‌కు త‌న సొంత మీడియా సాక్షి క‌వ‌రేజ్ ఒక్క‌టే స‌రిపోద‌ని తెలుసుకున్న జ‌గ‌న్ ఇత‌ర మీడియా సంస్థ‌ల

Read more

ఏబీఎన్‌కు జ్ఞానం ఉందా… నంద్యాల‌లో బ‌తికున్న అధికారిని చంపేసింది

Radhakrishna

నంద్యాల- ఈ పేరు చెబితేనే చాలు రాష్ట్రంలోని ఓ మీడియా వ‌ర్గానికి ఎక్క‌డాలేని ఉలుకొచ్చేస్తోంద‌ట‌! అక్క‌డి వార్త‌ల‌ను క‌వ‌ర్ చేయ‌డం, ప్ర‌సారం చేయ‌డంలోనూ ఇలానే దుందుడుకు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోందట‌. ముఖ్యంగా ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రారంభానికి ముందే ఈ మీడియా.. చాలా దుందుడుకు క‌థ‌నాలు ప్లే చేస్తోంద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఎన్నిక‌లు రావ‌డం, వైసీపీ కూడా బ‌రిలో నిల‌బ‌డ‌డంతో టీడీపీని స‌మ‌ర్ధించే ఏబీఎన్ చానెల్‌కు ఒక్క‌సారిగా టెన్ష‌న్‌తో కూడిన

Read more

నంద్యాల గెలుపుపై ‘ జ్యోతి ‘, ‘ సాక్షి ‘ ల‌కు వ‌ణుకు ఎందుకు..!

ABN&Sakshi

అవ‌ను. ఇప్పుడు మీడియాలోనే కాదు ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఇదే మాట‌వినిపిస్తోంది. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో జ‌రుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇంత ర‌ణ‌రంగంగా మార‌డం, అధికార‌, విప‌క్షాలు రెండూ పెద్ద ఎత్తున ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకోవ‌డం, కామెంట్ల‌తోనే క‌త్తులు దూసుకోవడం వంటివి కామ‌నైపోయాయి. దీంతో నంద్యాల ఉప ఎన్నిక గెలుపు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను రేపుతోంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా.. ఇప్పుడు నంద్యాల విష‌యాలే క‌నిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. గెలుపెవ‌రిది? మెజారిటీ ఎంత‌? సెంటిమెంట్ బ‌లంగా ఉందా? నైతిక విలువ‌లు

Read more

ఆంధ్ర‌జ్యోతితో క్లోజ్‌గా ఉండే వైసీపీ నాయ‌కుల ప‌ని అంతే..!

jagan

ప్ర‌స్తుతం తెలుగు మీడియాలో చాలా ప‌త్రిక‌లు పార్టీల‌కు క‌ర‌ప‌త్రిక‌లుగా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. పార్టీలు – ప‌త్రిక‌లు క‌ర‌ప‌త్రిక‌లు అన్న అంశంపై తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువుగా చ‌ర్చ జరుగుతోంది. ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీకి అనుకూలంగా మీడియా చీలిపోయింద‌న్న‌ది నిజం. ఈ క్ర‌మంలోనే వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను టీడీపీ వాళ్లు త‌మ స‌భ‌లు, స‌మావేశాల‌కు అనుమ‌తించ‌డం లేదు. ఇక టీడీపీకి అనుకూలంగా కొమ్ముకాస్తోన్న మీడియా సంస్థ‌ల‌ను వైసీపీ వాళ్లు అలాగే చేస్తున్నారు. గతంలో

Read more

కేసీఆర్‌తో జ్యోతి రాధాకృష్ణ రాజీ..!

KCR

ఏకంగా 365 రోజుల పాటు ఒక చాన‌ల్‌పై నిషేధం! దీనిపై వ‌రుస‌గా ప‌త్రిక‌ల్లో అలుపెర‌గ‌ని పోరాటాలు! ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌ క‌థ‌నాలు.. ఎటు చూసినా ప్ర‌భుత్వంతో ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హారం!! సీన్ క‌ట్ చేస్తే.. తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయి. ఆ చాన‌ల్‌కు చెందిన ప‌త్రిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఆకాశానికెత్తేసే క‌థనాలు! పాల‌న అంతా సుభిక్షం.. ఇలా అయితే త్వ‌ర‌లోనే బంగారు తెలంగాణ సాధ్య‌మ‌నేంత‌గా పొడ‌గ్త‌లు! ఇదీ ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక వ్య‌వ‌హార‌శైలి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, సీఎం

Read more

Share
Share