Tag Archives: andhrapradesh CM chandrababu naidu

ఎమ్మెల్సీ ఫలితాలతో చంద్రబాబులో మార్పు

183

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విజ‌యంతో తెదేపా శ్రేణులు ఆకాశంలో తేలుతున్నాయి. అధికారం, డబ్బు ప్ర‌వాహం అధికంగా ప్ర‌భావం చూపిన ఈ ఎన్నిక‌ల్లో మూడు స్థానాల‌ను కైవసం చేసుకోవ‌డంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు అండ్ కో ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. రెండో వైపు పార్టీ శ్రేణులు మాత్రం ఈ విజ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వెయ్యి ఓట్లు పోలైతే కేవలం ముప్పయి ఓట్ల మెజార్టీతో గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా…? అందులో

Read more

బాబు చతురతలో చిక్కుకున్న బీజేపీ.

103

వ్యూహ ర‌చ‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేరనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే! మిత్ర ప‌క్షం బీజేపీని కూడా తన చ‌తుర‌త‌తో ఇబ్బంది పెట్టి.. తెలివిగా ప‌నులు చేయించుకుంటున్నారు. ఏపీ బీజేపీ నేత‌లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. అవి బీజేపీ అధిష్ఠానానికి ఏమాత్రం చేర‌కుండా చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టికెట్ల కేటాయింపుల్లోనూ బాబు చ‌తుర‌త‌ బ‌య‌ట‌ప‌డిందట‌. బీజేపీకి టికెట్ ఇవ్వ‌లేద‌నే మాట నుంచి త‌న‌ను కాపాడుకోవ‌డానికి, ఇచ్చినా గెలుపొంద‌లేక‌పోయార‌నే అప‌వాదు బీజేపీపై నెట్టేయ‌డానికి సూప‌ర్

Read more