Tag Archives: Andhrapradesh

ఢిల్లీ క‌బంద హ‌స్తాల్లో తెలుగోడి ఆత్మ‌గౌర‌వం నుజ్జు

ap-telangana-bjp-telugu

తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం ఎప్పుడూ ఢిల్లీ పెద్ద‌ల క‌బంద హ‌స్తాల్లో న‌లిగిపోతూనే వ‌స్తోంది. 1983కు ముందు ఇదే ప‌రిస్థితి ఎక్కువుగా ఉండేది. 1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టి నాడు ఢిల్లీ పీఠాన్ని క‌నుసైగ‌ల‌తో శాసిస్తోన్న ఇందిర‌కు షాక్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఏ తెలుగు నాయ‌కుడు కూడా ఢిల్లీకి ఆ రేంజ్‌లో షాక్ అయితే ఇవ్వ‌లేదు. తాజాగా గత నాలుగేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల‌పై కేంద్రం ఎంత వివ‌క్ష చూపుతుందో మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఇటు

Read more

టీడీపీ రాజీ డ్రామా….. ర‌క్తిక‌ట్టిన చంద్ర‌నాట‌కం

TDP-BJP-Alliance Breakup

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి అప‌ర రాజ‌కీయ మేథావి అనిపించుకున్నారు. నాలుగేళ్లుగా కేంద్రం అండ్ మోడీ స‌ర్కార్ ఏపీకి ఏదో చేస్తుంద‌ని నాన్చుతూ నాన్చుతూ జ‌నాల‌ను మ‌భ్య‌పెడుతూ వ‌చ్చారు. ఎన్నిక‌ల‌కు మ‌రో యేడాది మాత్ర‌మే టైం ఉంది. ఓ వైపు ఏపీ జ‌నాల్లో బీజేపీతో క‌లిసి వెళుతున్నందుకు ఇటు చంద్ర‌బాబు, టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే ప్ర‌జాగ్ర‌హం కంటిన్యూ అయితే బాబు పాల‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చ‌ర‌మ‌గీతం పాడేందుకు ఏపీ

Read more

చంద్ర‌బాబుకు బీజేపీ పెద్ద పంచ్‌…. అవ‌మానానికే అవ‌మానం

chandrababu-tdp-bjp

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ మ‌ధ్య పైకి పొత్తులు, లోప‌ల క‌త్తులు నూరుకుంటున్నాయి. గ‌త నాలుగేళ్లుగా ఉన్న ప‌రిస్థితులు చూస్తే ఈ విష‌యం ఎవ్వ‌రికి అయినా అర్థ‌మ‌వుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల బంధం విచ్ఛిన్న‌మ‌వుతుందా ?  లేదా ముందే విడాకులు తీసుకుంటాయా ? అన్న‌ది కూడా పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌ట‌కీ అయితే రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయ్‌.    ఇప్ప‌టికే బీజేపీ చంద్ర‌బాబును ఎన్ని

Read more

సెంట్ర‌ల్ సీటుపై గౌతంరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

radha-gouthamreddy-TJ

వంగవీటి రంగాపై విమర్శలు చేసి పార్టీ ఆగ్రహానికి గురైన వైసీపీ నేత గౌతంరెడ్డి తాను పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. గౌతంరెడ్డి రంగాపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డం విజ‌య‌వాడ‌లోనే కాకుండా ఏపీ, తెలంగాణ‌లో ఉన్న కాపులంద‌రూ ఒక్క‌సారిగా గౌతంరెడ్డిపై దాడికి దిగ‌డం, ఆ త‌ర్వాత దీనిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తోన్న రంగా త‌న‌యుడు రాధాను పోలీసులు అరెస్టు చేయ‌డం , పోలీస్‌స్టేష‌న్లో రాధా త‌ల్లి ర‌త్న‌కుమారి సొమ్ము సిల్లి ప‌డిపోవ‌డంతో ఒక్క‌సారిగా వైసీపీపై కాపుల్లో తీవ్ర‌మైన ఆగ్ర‌హం పెల్లుబికింది. 

Read more

వైసీపీ రాజ్య‌స‌భ సీటు ఆయ‌న‌కు క‌న్‌ఫార్మ్ చేసిన జ‌గ‌న్‌..!

ys jagan-rajyasaba-TJ

ఏపీలో వ‌చ్చే మార్చిలో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో మొత్తం మూడు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం మూడు సీట్ల‌లో అధికార టీడీపీకి అసెంబ్లీలో ఉన్న బ‌లాబ‌లాను బ‌ట్టి రెండు సీట్లు గ్యారెంటీగా ద‌క్క‌నున్నాయి. మ‌రో సీటు విప‌క్ష వైసీపీకి ద‌క్క‌నుంది. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎవ‌రూ ఎటూ జంప్ చేయ‌కుండా ఉంటేనే ఈ ఈక్వేష‌న్ సాధ్య‌ప‌డుతుంది. ఇక విప‌క్ష వైసీపీ నుంచి ఆ పార్టీకి ద‌క్కే రాజ్య‌స‌భ సీటు ఎవ‌రికి ఇవ్వాలా ? అన్న‌దానిపై జ‌గ‌న్ కొద్ది

Read more

ద‌క్షిణాదిలో బీజేపీ ఆట‌లు చెల్ల‌వా…ఇది ఘోర అవ‌మాన‌మే..

modi-southindia-TJ

ద‌క్షిణాదిలో విస్త‌రించాల‌ని, క‌మ‌ల వికాసాన్ని క‌న్నులారా చూసి ఆనందించాల‌ని త‌హ‌త‌హ లాడుతున్న బీజేపీ అధిష్టానానికి త‌మిళ‌నాడులోని దివంగ‌త సీఎం జ‌య నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు అదిరిపోయే దెబ్బ కొట్టారు. ముఖ్యంగా త‌మిళ‌నాడులో జ‌య మ‌ర‌ణం అనంత‌రం అక్క‌డ పాగా వేయాల‌ని భావించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి, పార్టీ సార‌థి అమిత్ షాకు ఈ ప‌రిణామం శ‌రాఘాత‌మ‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని ఆర్కేన‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ప్ర‌జ‌లు ఊహించ‌ని తీర్పు చెప్పారు. అధికార‌, విప‌క్ష

Read more

బీజేపీతో మిత్రత్వమా లేక శత్రుత్వమా.. బాబు కిం క‌ర్త‌వ్యం..?

chandrababu-modi-TJ

ప్ర‌స్తుతం ఇదే ప్ర‌శ్న అమ‌రావ‌తి స‌హా ఏపీ అంత‌టా పెద్ద ఎత్తున హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్యూహం ఫ‌లించి వ‌స్తుందా.. రాదా.. అన్న  సందేహ‌మే లేకుండా గుజ‌రాత్‌లో బీజేపీ మ‌రోసారి ముచ్చ‌ట‌గా అధికార ప‌గ్గాల‌ను కైవ‌సం చేసుకుంది. దీంతో ఆరో ద‌ఫా క‌మ‌ల వికాసం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ఈ గెలుపు ద్వారా బీజేపీ త‌న‌కు తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించినా.. అదేస‌మయంలో అటు బీజేపీకి, ఇటు దేశానికి కూడా తాను త‌ప్ప దిక్కులేద‌ని

Read more

కేంద్రానికి బాబు అదిరేషాక్‌… ఏపీ చ‌రిత్ర‌లోనే సంచ‌ల‌నం

chandrababu-modi-DGP-TJ

2014 ఎన్నిక‌ల అనంత‌రం అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను బీజేపీతో క‌లిసి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేత‌లు ఇద్ద‌రికి ప‌ద‌వులు ఇచ్చారు . కేంద్రంలో రెండు ప‌ద‌వులు తెచ్చుకున్నారు. ఇక‌, మిగిలిన రాష్ట్ర వ్య‌వ‌హారాల్లోనూ చంద్ర‌బాబు కేంద్రంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు స‌ఖ్య‌త‌గానే మెలిగారు. కేంద్రం చెప్పిన మేర‌కు త‌లాడించారు. నాలుగున్న‌ర కోట్ల మందిపై ప్ర‌భావం చూపించే అంశం అయిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం త‌ల అడ్డంగా ఊపినా బాబు స‌ర్దుకుపోయారు.

Read more

ఆ ఇంట్లో పెళ్లికి కేసీఆర్ వెళితే ర‌చ్చ ర‌చ్చే..!

kcr-lagadapati -TJ

నాయ‌కుల ఇంట పెళ్లిళ్లు రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన త‌ర్వాత‌.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో హాజ‌రైన‌ పెళ్లి వేడుక.. టీడీపీలో ఎంత‌టి అనూహ్య మ‌లుపుల‌కు దారి తీసిందో తెలిసిందే! తెలంగాణ‌లో టీడీపీకి తురుపు ముక్క‌లా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయే స్థాయికి చేరింది. అయితే ఇప్పుడు మ‌రోసారి కేసీఆర్ ఆంధ్ర‌లో అడుగు పెట్ట‌బోతున్నారు. ఈసారి క‌రుడుగ‌ట్టిన స‌మైక్య‌వాదిగా, ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరుతెచ్చుకున్న మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కుమారుడి

Read more