Tag Archives: andrew

వర్ణించ తరమా ఈమె అందం!!

illeana_beach11467620397

గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో విజయం కోసం తహతహలాడుతోంది.అక్షయ్ కుమార్ హీరోగా ఆగస్ట్ 12 న విడుదలవనున్న రుస్తుం సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది.ఈ సినిమా విజయంతో బాలీవుడ్ లో బిజీ కావాలని అనుకుంటోంది ఈ స్లిమ్ బ్యూటీ. ఈ మధ్యనే రిలీస్ అయిన ఈ సినిమా టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.ముక్యంగా అందులో ఈ ముద్దుగుమ్మ నటనని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయి.కాగా ఈ సినిమా షూటింగ్ ముగియడంతో తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ తో

Read more