Tag Archives: Angle

‘ఏంజెల్‌’గా అలరించనున్న కుమారి

Hebah-Patel

ఒక్క సినిమాతోనే పది సినిమాలు చేసినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్‌. పిట్ట కొంచెం, కూత ఘనం అన్న మాట ఆమెకు బాగా సరిపోతుందేమో. సుకుమార్‌ నిర్మాణంలో రూపొందిన ‘కుమారి 21ఎఫ్‌’ సినిమాతో హెబ్బా పటేల్‌ పేరు తెలుగులో మార్మోగిపోయింది. ఈ భామ ఆ తరువాత ‘ఆడో రకం ఈడో రకం’ అనే సినిమాలోనూ కనిపించి, అలరించింది. తాజాగా ఈ బ్యూటీ ‘ఎంజెల్‌’గా కనిపించనుంది. ‘ఏంజెల్‌’ పేరుతో బాహుబలి పళని అనే కొత్త దర్శకుడు

Read more