Tag Archives: ani ravipudi

బాలయ్య 101, 102, 103 క్లియర్ గా క్లారిటీగా అవే!

Balakrishna-calls-for-more-films-on-Telugu-history

నందమూరి నట సింహం బాలయ్య వేసిన ప్లాన్ చూస్తుంటే మిగతా స్టార్ హీరోల దిమ్మ తిరిగి పోతుంది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వందవ సినిమా ఉండాలని అందరి దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి కథతో చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఇక తనకు కథ చెప్పిన మిగతా దర్శకులతో కూడా బాలయ్య వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అనుకున్నట్టుగానే బాలయ్య వందవ సినిమాకు రకరకాల సబ్జెక్ట్స్ టేబుల్ మీదకు వచ్చాయి. అయితే ఫైనల్

Read more