Tag Archives: anitha

ఏపీ విద్యాశాఖా మంత్రిగా అనిత‌..?

Anitha

మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో మ‌రోసారి కేబినెట్ విస్త‌రిస్తారో లేదో తెలీదు గాని.. ఈసారి మాత్రం చాలా మంది `మంత్రి` ఆశ‌లు పెట్టేసుకున్నారు. `ఇదే ఎన్నిక‌ల టీం` అని సీఎం చంద్రబాబు కూడా ప్ర‌క‌టించేశారు. గ‌తంలో మంత్రి ఆశించి తీవ్రంగా భంగ‌ప‌డిన వారిలో ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎపిసో డ్‌తో ఒక్కసారిగా తెర‌పైకి వ‌చ్చిన ఆమె.. మంత్రి ప‌ద‌విపైనే చాలా ఆశ‌లు పెట్టేసుకున్నారు. అయితే స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఆమెకు ద‌క్క‌లేదు.

Read more

సంతానం కోసం పూజలు చేస్తున్న నటి

anitha-pregnancy

నువ్వు నేను సినిమా గుర్తుందా..అందులో అవును రా..ఏంట్రా అంటూ అబ్బాయిలకు దీటుగా కౌంటర్లిచ్చిన అనిత గుర్తుందా.. అనిత ఆ సినిమాతో ఓ రేంజ్ కెళ్ళిపోయింది..ఆ తరువాత అడపా దడపా తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తరువాత ఐటెం సాంగ్స్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నా అవీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు.ఇక లాభం లేదనుకుందో ఏమో ముంబై కి మకాం మార్చేసి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా అదీ పెద్దగా కలిసిరాకపోవడం తో ఫైనల్ గా హిందీ

Read more

నువ్వు నేను అనిత ప్రెగ్నెంట్ కహాని

12821489_201784560181302_3454079644445657243_n

తేజ ఫామ్ లో వున్నప్పుడు తీసిన నువ్వు నేను సినిమా గుర్తుందా..అదేనండి ఉదయ్ కిరణ్ అనిత జంటగా యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ నువ్వు నేను సినిమా.ఆ సినిమాలో అరేయ్ ఒరేయ్ ఏంట్రా అంటూ ఎంతో చలాకీగా కనిపించిన అనిత,ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తరువాత అవకాశాల్లేక బాలీవుడ్ కి మకాం మార్చింది ఈ ముద్దు గుమ్మ. ఎంచక్కా హిందీ సీరియల్స్ తో కాలక్షేపం చేస్తోంది అమ్మడు.ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్

Read more